Type Here to Get Search Results !

Vinays Info

సమవిభజన, క్షయకరణ విభజనల మధ్య తేడాలు - Differences between Mitosis and Meiosis

Top Post Ad

సమవిభజన, క్షయకరణ విభజనల మధ్య తేడాలు - Differences between Mitosis and Meiosis

సమవిభజనక్షయకరణ విభజన
1. శాఖీయ కణాలలో జరుగుతుంది.1. లైంగిక కణాలలో జరుగుతుంది.
2. కేంద్రకం ఒకసారి విభజన చెందుతుంది.2. కేంద్రకం 2 సార్లు విభజన చెందుతుంది.
3. రెండు పిల్లకేంద్రాలు ఏర్పడతాయి.3. నాలుగు పిల్లకేంద్రాలు ఏర్పడతాయి.
4. పిల్లకణాలు ద్వయస్థితిక స్థితిలో ఉంటాయి4.పిల్లకణాలు ఏకస్థితిక దశలో ఉంటాయి.
5. సాధారణంగా జరుగుతుంది.5. అరుదుగా జరుగుతుంది.
6. పిల్లకణాలు శాఖీయ భాగాలను ఏర్పరుస్తాయి.6. పిల్ల కణాలు సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి.
7. విభజనలో దశలన్నీ ఒక్కొక్కటిగా ఉంటాయి.7. విభజనంలో రెండేసి దశలుండి (ప్రధమదశ-1లో ఉపదశలు ఉంటాయి.)
8. క్రోమోజోముల సంఖ్య పిల్లకణాల్లో మారదు.8. పిల్లకమాల్లో క్రోమోజోముల సంఖ్య సగమవుతుంది.
9. విభజన ప్రారంభంలో క్రోమోజోముల సంఖ్య రెట్టింపవుతుంది.9.రెండవ దశలో విభజన ప్రారంభంలో జరుగుతుంది.
10. వినిమయం జరుగదు.10. వినిమయం జరుగుతుంది

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.