సిస్టోల్, డయాస్టోల్ మధ్య తేడాలు - Differences Between Systole and Diastole

VINAYS INFO
VINAYS INFO

 సిస్టోల్, డయాస్టోల్ మధ్య తేడాలు - Differences Between Systole and Diastole

సిస్టోల్

డయాస్టోల్

1.హృదయ స్పందనలో సంకోచదశను సిస్టోల్ అంటారు.1. హృదయ స్పందనలో సడలే దశను డయాస్టోల్ అంటారు.
2. రెండు కర్ణికలు సంకోచం చెంది రక్తాన్ని జఠరికలకు పంపుతాయి. (కర్ణికా సిస్టోల్) తర్వాత జఠరికలు సంకోచిస్తా. (జఠరిక సిస్టోల్)2. నాలుగు గదులు పూర్తి విశ్రాంతి స్థితికి వస్తాయి. దీనిని కర్ణికా-జఠరికా-డయాస్టోల్ అంటారు.
3. సిస్టోలిక్ పీడనం ఎక్కువగా ఉంటుంది.3. డయాస్టోలిక్ పీడనం తక్కువగా ఉంటుంది.
4. ఆరోగ్య వంతునిలో సిస్టోల్ పీడనం 120 గ్రా ఉంటుంది.4. ఆరోగ్య వంతునిలో డయాస్టోల్ పీడనం 80గా ఉంటుంది.

You may like these posts

Post a Comment