తెలంగాణ నూతన పథకాలు: ప్రజా ప్రభుత్వం
1) ప్రజావాణి కార్యక్రమం = 9 - డిసెంబర్ - 2023
2) మహాలక్ష్మి పథకం = 9 - డిసెంబర్ - 2023
3) అభయహస్తం దరఖాస్తు = 27 - డిసెంబర్ - 2023
(Note: అభయహస్తం దరఖాస్తు స్వీకరణ = 28 - డిసెంబర్ - 2023 నుండి 6 - జనవరి - 2024 వరకు)
4) తెలంగాణ గిగ్ ప్లాట్ ఫాం వర్కర్లకు 5 లక్షల రూ,, ప్రమాద భీమా = 2023 డిసెంబర్ చివరి వారం
5) మరో 8 భరోసా కేంద్రాలు ప్రారంభం = 6 - ఫిబ్రవరి - 2024
6) విదేశాల్లో విద్యార్థుల కోసం హెల్ప్ డెస్క్ ప్రకటన= 7 - ఫిబ్రవరి - 2024
7) హుక్కా పార్లర్ల పై నిషేధం = 12 - ఫిబ్రవరి - 2024
8) గృహ జ్యోతి పథకం = 27 - ఫిబ్రవరి - 2024
9) 500రూ,, కే గ్యాస్ సిలిండర్ పథకం = 27 - ఫిబ్రవరి -
2024
10) రైతు నేస్తం కార్యక్రమం = 5 - మార్చి - 2024
11) ఇందిరమ్మ ఇళ్ల పథకం = 11 - మార్చి - 2024
12) తెలంగాణ మహిళా శక్తి = 12 - మార్చి - 2024
13) T - సేఫ్ app = 12 - మార్చి - 2024
14) TS నుండి TG గా వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ అమలు =15 - మార్చి - 2024
15) తెలంగాణ మహిళా శక్తి క్యాంటీన్లు = 21 - జూన్ - 2024
16) వన మహోత్సవ పథకం = 28 - జూన్ - 2024
17) కాటమయ్య రక్షణ కవచం పథకం = 14 - జూలై - 2024