మానవునిలోని దంతాలు రకాలు మరియు దంత సూత్రం
VINAYS INFO
మానవునిలోని దంతాలు రకాలు మరియు దంత సూత్రం - Types of Tooths in Human Being, Dental formula
క్రమ సంఖ్య | దంతరకము | దంతాల సంఖ్య | మొత్తం | ఆకారం | విధులు |
1 | కుంతకాలు | 2 | 8 | వెడల్పుగా | కొరుకుటకు |
2 | రదనికలు | 1 | 4 | మొనదేలి | చీల్చుటకు |
3 | అగ్రచర్వణకాలు | 2 | 8 | చదునుగా | నమలుటకు |
4 | చర్వణకాలు | 3 | 12 | చదునుగా | విసురుటకు |
| మొత్తం | 8 | 32 |
|