Type Here to Get Search Results !

తూర్పుమైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు తేడాలు

తూర్పుమైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు తేడాలు

తూర్పు తీర మైదానం

పశ్చిమ తీర మైదానం

1.తూర్పుతీర మైదానం తూర్పు కనుమలకు బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉన్నది.

1.పశ్చిమ తీరామైదానం పశ్చిమ కనుములకు అరేబియా సముద్రాలకు మధ్యన విస్తరించి ఉంది.

2.స్థానికంగా తూర్పుతీర మైదానాన్ని ఉత్కళ తీరం, సర్కారు తీరం, కోర మండల్ తీరంగా పిలుస్తారు.

2.దీనిని కొంకణ తీరం, కెనరా తీరం మలబారు తీరంగా పిలుస్తారు.

3.తూర్పు తీరం నందు మైదానం ఎక్కువ వెడల్పు కలిగి వుంది. దీని వెడల్పుసగటున 120 కి.మీలు.

3.పశ్చిమ తీరమైదానం తక్కువ వెడల్పు కల్గి ఉంది. దీని వెడల్పుసగటున 65 కి.మీలు.

4.తూర్పు తీర మైదానం ఆహార పంటల సేద్యానికి అనుకూలమైనది.

4.పశ్చిమ తీర మైదానం నగదు/వ్యాపార పంటలకు అనువైనది.

5. తూర్పు తీర మైదానంలో సారవంతమైన ‘డెల్టా’లు కలవు.

5. ఎలాంటి నదులు పశ్చిమ తీర మైదానంలో ప్రవహించకపోవడం వల్ల ‘డెల్టా’లు లేవు.

6. తూర్పుతీర మైదానంలో చిల్క, కోలేరు, పులికాట్ సరస్యులు కలవు.

6. ఈ మైదానంలో ఎలాంటి సరస్సులు లేవు.

Post a comment

0 Comments