కాలక్రమ పట్టిక - Chronological Chart
సంఘటన | తేది |
వైమర్ గణతంత్ర రాజ్యంగా ప్రకటన | నవంబర్ 9, 1918 |
హిట్లర్ జర్మనీకి చాన్స్‌లర్ కావడం | జనవరి 30, 1933 |
పోలండ్‌పై జర్మనీ దండెత్తడం, రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం | సెప్టెంబర్ 1, 1939 |
యు.ఎస్.ఎస్.ఆర్ పై జర్మనీ దండెత్తడం | జున్ 22, 1941 |
యూదులపై సామూహిక హత్యాకాండ | జున్ 23, 1941 |
అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండో ప్రపంచ యుద్ధంలో చేరడం | డిసెండర్ 8, 1941 |
సోవియట్ సేనలు ఔష్‌విడ్జ్‌కు విముక్తి కల్పించడం | జనవరి 27, 1945 |
యూరప్‌లో కూటమిగా సాధించిన విజయం | మే 8, 1945 |
సంఘటన | సంవత్సరం |
రష్యాలో సోషలిజం పై చర్చలు | 1850-1880 |
రష్యాలో సోషల్ ప్రజా స్వామిక కార్మికుల పార్టీ ఏర్పాటు | 1898 |
రక్త సిక్త ఆదివారం విప్లవం | 1905 |
మార్చి 2- జార్ చక్రవర్తి పరారి అక్టోబర్ 24- పెట్రోగ్రాడ్‌లో బోల్షవిక్కుల తిరుగు బాటు | 1917 |
పౌర యుద్ధం | 1918-20 |
కొమిన్‌టర్న్ ఏర్పాటు | 1919 |
భూముల ఏకీకరణ ప్రారంభం | 1929 |