Type Here to Get Search Results !

Vinays Info

TS 10th Class Abhyasa Deepikalu - పదవ తరగతి అభ్యాసా దీపికలు

Top Post Ad

Telangana 10th Class Abhyasa Deepikalu -  తెలంగాణ పదవ తరగతి అభ్యాసా దీపికలు

పదవ తరగతి విద్యార్థులకూ స్టడీ మెటీరియల్ - ఆన్లైన్లో అందుబాటు‌

ఆవిష్కరించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న సంకల్పంతో వారికోసం స్టడీ మెటీరియల్‌ను తయారు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి తన కార్యాలయంలో ఏప్రిల్ 6న‌ స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆంగ్లం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో రూపొందించామని, ప్రస్తుతానికి వాటిని ఎస్‌సీఈఆర్‌టీ వెబ్‌సైట్‌ (www.scert.telangana.gov.in) లో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులు మాతృభాషలో సాంకేతిక పదాలను నేర్చుకోవడానికి బహుభాషా నిఘంటువును రూపొందించామన్నారు. గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాల్లోని సాంకేతిక పదాలు ఆంగ్లం, తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, తమిళం భాషల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇది రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌, ఎమ్మెల్సీ రఘోత్తమ్‌రెడ్డి, పాఠశాల విద్య సంచాలకురాలు శ్రీదేవసేన, ఎస్‌సీఈఆర్‌టీ సంచాలకురాలు రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click on the Subject to Download
Class Medium Mathematics Physical Science Biological Science Social Studies
10th Telugu Maths Physics Biology Social
10th English Maths Physics Biology Social
10th Urdu        

Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.