Type Here to Get Search Results !

Vinays Info

Governer Generals-Viceroys

Top Post Ad

 బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించేంత వరకు గవర్నర్ జనరల్స్ మరియు వైస్రాయ్‌లు పరిపాలనలో ముఖ్య భూమిక పోషించారు.ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టడంతో పాటు స్వదేశీ రాజులను సమర్థవంతంగా ఎదుర్కొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పతనం కాకుండా కాపాడారు. వారి గురించి అన్ని పోటీ ప‌రీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. 

బెంగాల్ గవర్నర్ జనరల్స్

1. వారన్ హేస్టింగ్స్ - 1773-1785

2. కారన్ వాలీస్ - 1786-1793

3. సర్ జాన్ షోర్ - 1793-1798

4. వెల్లస్లీ - 1798-1805

5. కారన్‌వాలీస్ (రెండోసారి) - 1805 (కేవలం 3 నెలలు)

6. సర్ జార్జి బార్లో - 1805-1807

7. మింటో - 1807-1813

8. మార్క్వస్ ఆఫ్ హేస్టింగ్స్ - 1813-1823

9. అమ్హరెస్టు - 1823-1828

10. విలియం బెంటింక్ - 1828-1855

గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా

1. విలియం బెంటింక్  - 1828-1835

2. సర్ చార్లెస్ మెట్‌కాఫ్ - 1835-1836

3. ఆక్లండ్ - 1836-1842

4. ఎలిన్ బరో - 1842-1844

5. హార్డింజ్ - 1844-1846

6. డ ల్హౌసి -1848-1856

7. కానింగ్ -1856-1858

వైస్రాయ్‌లు

1. కానింగ్ 1856-1862

2. ఎల్జిన్ 1862-1863

3. జాన్ లారెన్స్ 1864-1869

4. మేయో 1869-1872

5. నార్త్ బ్రూక్ 1872-1876

6. లిట్టన్ 1876-1880

7. రిప్పన్ 1880-1884

8. డఫ్రిన్ 1884-1888

9. లాన్స్‌డౌన్ 1888-1893

10. ఎల్జిన్-2 1893-1899

11. కర్జన్ 1899-1905

12. మింటో 1905-1910

13. హార్డింజ్-2 1910-1916

14. చెమ్స్‌ఫోర్డ్ 1916-1921

15. రీడింగ్ 1921-1926

16. ఇర్విన్ 1926-1931

17. విల్లింగ్‌టన్ 1931-1936

18. లిన్‌లిత్‌గో 1936-1944

19. వేవెల్ 1944-1947

20. మౌంట్ బాటన్ మార్చి, 1947-ఆగస్టు 1947

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.