Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ నాటక రంగం - Telangana Nataka Rangam

తెలంగాణ నాటక రంగం - Telangana Nataka Rangam

  • తెలంగాణలో 1943లో ప్రజానాట్యమండలి స్థాపనతో ఈ నాటకాలకు ప్రచారం లభించింది.
  • తెలంగాణ సాయుధ పోరాటానికి పునాది వేసిన నాటకాలు 
  • 1. అపనింద 2. ముందడుగు 3. మా భూమి 
  • తర్వాత కాలంలో తెలంగాణలో మా భూమి సినిమాగా రూపొందింది.
  • సాంఘిక ఆర్థిక సమస్యలను ప్రతిబింబించిన నాటకాలు 
  • 1. ఇనుప తరలి 2. అల్లముథా 3. పల్లెపడుచు 4. రక్త కన్నీరు 
అద్రకే పంజ్ - Adrake Punj
  • సుమారు 5 దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా పది వేల ప్రదర్శనలు ఇచ్చి, ప్రపంచ రికార్డు నెలకొల్పిన గొప్ప హాస్య నాటికను రూపొందించి ప్రముఖ ఉర్దూ రంగస్థల నటుడు బబ్బజ్ ఖాన్ 
  • అద్రక్ అంటే తెలుగులో అర్థం అల్లం ముక్క, ఈ నాటకంలో కథావస్తువు కుటుంబ నియంత్రణ కు సంబంధించినది
  • నిరుపేద ఉద్యోగి అప్పులబాధతో, పిల్లలతో వేగలేక హాస్యమనే  టానిక్ కు అలవాటు పడిన వైనాన్ని ఈ నాటకం గుర్తు చేస్తుంది. 
  • ఈ నాటకం అతి తక్కువ ఖర్చుతో (భారీ సెట్టింగులు లేకుండా) అత్యంత ప్రజాదరణ పొందింది 
  • ఇది గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section