తెలంగాణ ఉద్యమ పాటలు - రచయితలు | Telangana Movement Songs | Telangana Songs
గోరటి వెంకన్న(Gorati Venkanna Songs)
- పల్లె కన్నీరు పెడుతుందో... కనిపించని కుట్రల
- రేలా దూలా సాలెల్లాడే నేల నా తెలంగాణ
- “రాజ్య హింస పెరుగుతున్నాదో... పేదోళ్ళ నెత్తూరు” “జై బోలో అమరవీరులకు జై భోలో...
- నీ పాట ఏమాయోరో నీ మాట ఏమాయరో
- అందుకోరా గతుపందుకో ఈ దొంగల తరిమేటందుకు
- బతుకమ్మ బతుకమ్మ మా తల్లి బతుకమ్మ
- జిల్లెడమ్మ... జిట్టా
Gaddar(గద్దర్)
- అపరా రిక్షా (ఇతని మొదటిపాట)
- అమ్మా తెలంగాణమా - ఆకలి కేకల రాజ్యమా
- నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా (నంది అవార్డు) పొడుస్తున్న పొద్దు మీద - నడుస్తున్న గానామా (జైబోలో తెలంగాణ)
అందెశ్రీ(Ande Sree)
- చూడు తెలంగాణ
- పరిగెత్తు నా పాటలు ప్రజల నోట
- జైబోలో తెలంగాణ...
- జయ... జయ... జయహే తెలంగాణ! (తెలంగాణ రాష్ట్ర గీతం)
- చూడచక్కని తల్లి...
- గలగల గజ్జెలబండి...
- వెళ్లి పోతున్నావాతల్లి
- కొమ్మ చెక్కితే బొమ్మరా... కొలిచె మొక్కితే అమ్మ
- జన జాతరలో మన గీతం
- పల్లె నీకు వందనములమ్మె
- మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు చినుకమ్మ... చినుకుమ్మ
- "ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు అన్నల్లారా! మా అక్కల్లారా”.
- ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ తల్లి తెలంగాణ తనువెల్లా తెలంగాణ”
గూడ అంజన్న
- ఊరు మనదిరా... వాడా మనదిరా...
- రాజిగో... ఒరెరాజిగో'