Type Here to Get Search Results !

Vinays Info

ఇస్రో సంస్థలు - అవి నెలకొన్న ప్రదేశాలు

Top Post Ad


  1. డెహ్రడూన్: ఐఐఆర్ఎస్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, సీఎస్ఎస్‌టీఈఏపీ - సెంటర్‌ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఏషియా పసిఫిక్.
  2. షిల్లాంగ్: ఎన్ఈ - ఎస్ఏసీ - నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్.
  3. హైదరాబాద్: ఎన్ఆర్ఎస్సీ - నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.
  4. తిరుపతి: ఎన్ఏఆర్ఎల్ - నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ.
  5. శ్రీహరికోట: ఎస్‌డీఎస్సీ - సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్.
  6. మహేంద్రగిరి(తమిళనాడు): ఐపీఆర్‌సీ - ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్.
  7. తిరువనంతపురం: వీఎస్ఎస్సీ - విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఎల్‌పీఎస్సీ - లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, ఐఐఎస్‌యూ - ఇస్రో ఇనర్షియల్ సిస్టం యూనిట్, ఐఐఎస్టీ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
  8. హసన్ (కర్ణాటక): ఎంసీఎఫ్ - మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి.
  9. బ్యాలాలు (కర్ణాటక): ఐడీఎస్ఎన్ - ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్, ఐఎస్‌డీసీ - ఇండియన్ స్పేస్ సైన్స్ డాటా సెంటర్.
  10. భోపాల్: ఎంసీఎఫ్(బీ) - మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి.
  11. అహ్మదాబాద్: ఎస్ఏసీ - స్పేస్ అప్లికేషన్ సెంటర్, పీఆర్ఎల్ - ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరీ, డీఈసీయూ - డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్.
  12. చండీగఢ్: ఎస్‌సీఎల్ - సెమీ కండక్టర్ ల్యాబోరేటరీ.
  13. బెంగళూరు: ఐఎస్‌టీఆర్ఏసీ - ఇస్రో టెలీమెట్రి ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్, ఎల్‌పీఎస్సీ - లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టం సెంటర్, ఎల్ఈవోఎస్ - ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్, ఐఎస్ఏసీ - ఇస్రో శాటిలైట్ సెంటర్, ఆంట్రిక్స్ కార్పొరేషన్, ఇన్‌శాట్ ప్రోగ్రాం ఆఫీస్, ఇస్రో ప్రధాన కార్యాలయం.
  14. FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.