Type Here to Get Search Results !

Vinays Info

మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం

Top Post Ad

* స్వీయచరిత్ర లేదా ఆత్మకథ ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది.

* రామనాథపురం హైస్కూల్లో అబ్దుల్కలాంకు ఆదర్శ పథ నిర్దేశకుడెవరు - జయదురై సోలోమోన్

* మందబుద్ధి శిష్యుడు ఉత్తమ గురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డ ఉపాధ్యాయుడి నుండి ఎక్కువ నేర్చుకోగలడనే వాడు జయదురై సోలోమోన్.

* అబ్దుల్కలామ్ ఇంగ్లీషు సాహిత్యం అయిన టాల్ స్టాయ్, స్కాట్, హార్డీలపట్ల ప్రత్యేక ఆసక్తి ఉండేది. 

* కలామ్ ఏ ఇన్స్టిట్యూట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాడు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

* 'నేను నీకు 3 రోజుల టైమిస్తున్నాను. సోమవారం ఉదయానికి గానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తికాక పోతే స్కాలర్షిప్ని ఆపేయవలసి ఉంటుంది' - ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలామ్తో అన్నాడు.


* కలామ్ ఎంచుకున్న ఉద్యోగం - రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళాడు.


* జీవితంలో విజయం సాధించడానికి పట్టు సాధించవలసిన విషయాలు - కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం


* ఇయదురై సోలోమోన్ కలాంలో మేల్కొల్సిన లక్షణం ఆత్మగౌరవం


* కలాం దృష్టిలో ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మ సాక్షాత్కారానికి మార్గం సైన్స్


* బంగారు గాజులు కుదువబెట్టి కలాం ఇంజనీరింగ్ విద్యకు తోడ్పాటునందించిన సోదరి జాహారా


* కలాంను సరియైన మార్గంలో నడిపించిన తండ్రి మాటలు - ఇతరుల్ని అర్థంచేసుకున్న వాడు విజ్ఞాని, తనని తాను అర్ధంచేసుకున్న వాడు వివేకి - వివేకం లేని విజ్ఞానం ప్రయోజన శూన్యం * 'విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు' అని అబ్దుల్ కలాం గురువైన ఇయదురై సోలోమోన్ అన్నారు.


* 'మన విమానాన్ని మనమే తయారు చేసుకుందాం' అనే వ్యాసాన్ని అబ్దుల్ కలామ్ రాశాడు. * కలాం 15 ఏళ్ళ వయసులో రామానాథపురం హైస్కూల్లో చదివారు.


* ముస్తఫా కమల్ అబ్దుల్ కలాం గారి అన్నయ్య (స్టేషన్ రోడ్లో కిరాణ దుకాణం) * కలాం కిరాణా దుకాణంలో ఎక్కువగా అమ్మినది - బీడీలు


* తమ్ముడు కాశిం మహ్మద్ ఫ్యాన్సీ షాపు * కలాంగారి గణిత శాస్త్ర ఉపాధ్యాయులు తోతత్రి అయ్యంగార్, సూర్యనారాయణ శాస్త్రి


* సెయింట్ జోసఫ్ ని ఉపాధ్యాయులంతా ఎవరి అనుచరులు కంచి పరమాచార్య * కలాంగారి డిజైనింగ్ ఉపాధ్యాయుడు - శ్రీనివాసన్


* రానాతో పాటు ముందు కూర్చో అని కలాం గారిని పిలిచినది - ప్రొఫెసర్ స్పాండర్ * నువ్వు నా బెస్ట్ స్టూడెంటువి, దేవుడే నీ ఆశ, ఆశ్రమమూ, మార్గదర్శికాగలడు అన్నది స్పాండర్ కలాంతో


* కలాం సాంకేతిక ప్రతిభను తీర్చిదిద్దినవారు ప్రా॥ స్పాండర్, ప్రొ॥ పండలై, ప్రా॥ నరసింగరావు


* కలాం చదువుకునే రోజుల్లో MIT డైరెక్టరు ప్రా॥ శ్రీనివాసన్


వ్యాకరణాంశాలు:


ఔత్సాహికుడు


• ఉత్సాహవంతుడు


* కోరిక

ఆకాశం గగనం, నింగి

జిజ్ఞాసువు తెలుసుకోవాలనే కోరిక గలవాడు.

వాగ్దానం మాట ఇవ్వడం

పర్యాయ పదాలు:

భూమి పసుధ, ధరణి

సుమారు ఇంచుమించు, దాదాపు

కోరిక = ఆకాంక్ష వాంఛ

Below Post Ad

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.