- మన పూర్వికులు అడవులలో నివసించే వారు.
- ఆహారం, రవాణా, రక్షణ కొరకు జంతువులను మచ్చిక చేసుకున్నారు.
- మొదట్లో జంతువులు, దుంపలు వారి ప్రధాన ఆహారం.
- ఆవు, గేదెల పాలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు.
- ఎడ్లు, దున్నపోతులను వ్యవసాయంలో ఉపయోగిస్తున్నారు.
- ఒంటెలు - రాజస్థాన్ లో కనిపిస్తాయి.
- ఒంటెను - ఎడారి ఓడ అని అంటారు.
- మన అవసరాల కోసం జంతువులను 8 రకాలుగా ఉపయోగిస్తారు.
- వినోదం కోసం
- రక్షణ కోసం
- ఆహారం కోసం
- రవాణా కోసం
- జీవనోపాధి కోసం
- వ్యవసాయం కోసం
- పెళ్లిళ్ల కోసం
- వినియోగ వస్తువుల కోసం
- లింగయ్య వద్ద ఉన్న వస్తువులు - 4
- తోలు చెప్పులు
- ఊలు గొంగళి
- కర్ర
- మంచి నీటి బుర్ర