Type Here to Get Search Results !

Vinays Info

సాలార్‌జంగ్ మ్యూజియం (Salar Jung Museum) - 5th Class Telugu

సాలార్‌జంగ్ మ్యూజియం (Salar Jung Museum) - 5th Class Telugu

  1. ప్రక్రియ : డైరీ
  2. ఇతివృత్తం : దర్శనీయ స్థలం, సంస్కృతి
  3. ఉద్దేశ్యం  : మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశ్యాన్ని పిల్లలకు తెలపటమే ఈ పాఠం ఉద్దేశ్యం.

  • సాలార్ జంగ్ మ్యూజియం' చూడటానికి విహారయాత్ర చేసిన ఒక పాఠశాల విద్యార్థి రాసిన డైరీలోనిదే ఈ పాఠం,
  • సాలార్‌జంగ్ మ్యూజియం హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నది. " - మూసీనదికి దక్షిణం ఒడ్డున 'దార్-ఉల్-షిఫా' అనే ప్రాంతంలో ఉంది.
  • సాలార్‌జంగ్ కుటుంబానికి చెందిన 'మీర్ యూసుఫ్ అలీఖాన్ సాలార్‌జంగ్ - III. ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించాడు.
  • భారతదేశంలోని మ్యూజియాలలో సాలార్ జంగ్ మ్యూజియం స్థానం – 3వ
  • సాలార్‌జంగ్ మ్యూజియంను ఎప్పుడు ఆరంభించారు ? - 1951 డిసెంబర్ 16న
  • సాలార్‌జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది ? - అర్ధ చంద్రాకారంలో
  • సాలార్‌జంగ్ మ్యూజియం లోని అర్రల సంఖ్య – 38
  • సాలార్‌జంగ్ మ్యూజియంలోపై అంతస్తులోని అర్రల సంఖ్య – 18
  • మ్యూజియంలో ఉన్న గంటల గడియారంలో ఒక ప్రత్యేకత -  అందులో సమయం ఎన్ని గంటలైతే అన్ని గంటలను ఒక మనిషి రూపంలోని బొమ్మ వచ్చి మ్రోగిస్తుంది.
  • పాలరాతి శిల్పాలున్న అరలో రెబెక్కా శిల్పం ఉన్నది. ఈ శిల్పం ప్రత్యేకత ఏమిటంటే పై నుండి కింది దాకా సన్నని పరదా కప్పుకున్నట్లు ఉంటుంది. అందులో నుంచి ముఖం కనపడుతున్నట్లుఅద్భుతంగా ఉంటుంది.
  • సాలార్‌జంగ్ మ్యూజియంలో నున్న రెబెక్కా శిల్పం చెక్కించెవరు ? - GB. బెని, ఇటలీ దేశస్థుడు.
  • ఏనుగు దంతముల పై వివిధ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
  • మైసూరు రాజైన టిప్పు సుల్తానుకు, కుర్చీలు, టీపాయ్ లు బహూకరించిందెవరు ? - ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI
  • ముందు నుండి చూస్తే మగమనిషి వెనుక నుండి చూస్తే బడమనిషి కనిపించే చెక్కు బొమ్మను చెక్కిన శిల్పి ఏ దేశస్థుడు - ఫ్రాన్స్ దేశస్థుడు,
  • ఆడమనిషి - మార్గరిట్టా
  • మగమనిషి –మెఫిస్టోఫిలిప్స్
  • ఈ రెండు బొమ్మలు జర్మన్ దేశంలో ప్రదర్శించే ప్రసిద్ధ నాటకంలోని పాత్రలు.
  • నెహ్రూ జూలాజికల్ పార్కు - హైద్రాబాద్ (తెలంగాణ

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section