Type Here to Get Search Results !

Vinays Info

వానదేవుడా! (Vana Devuda) 3rd Class Telugu

 1. వానదేవుడా! (Vana Devuda) 3rd Class Telugu 

  • ప్రక్రియ – గేయం
  • ఇతివృత్తం : పర్యావరణం


గేయం :

వానల్లు కురువాలె వానదేవుడా!

వరిచేలు పండాలె వానదేవుడా!!

నల్లని మేఘాలు వానదేవుడా!

సల్లంగ కురువాలె వానదేవుడా!!

  • గేయంలో గల అలంకారం - అంత్యానుప్రాసాలంకారం
  • బీడు భూములన్నీ ఎలా తడవాలి ? - బిరాన తడవాలి.
  • పంట భూములన్నీ ఎలా మారిపోవాలి ? - పన్నెండు రకాల ధాన్యాలు పండేలా మారిపోవాలి.
  • వానదేవుదా గేయంలోని ప్రాస పదాలు - కుడువాలి, నిండాలె, పందాలె.


అర్ధాలు

  1. మత్తడి =
  2. అలుగు =
  3. పడావు భూములు =
  4. గుమ్ములు =

  • వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడుతాయి.
  • మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే మనం అక్షరాలు అంటాం
  • అక్షరాలన్నింటిని కలిపి వర్ణమాల అంటాం.
  • అచ్చులు : అ - ఔ వరకు గల అక్షరాలు
  • హల్లులు : క' నుండి  ఱ వరకు గల అక్షరాలు.
  • ఉభయాక్షరాలు :  ఁ , ం ః

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section