ధృతరాష్ట్రుడు. : హస్తినాపురానికి రాజు, పాండురాజుసోదరుడు . ఇతనికి 100 మందికుమారులుకౌరవులు .
దుర్యోధనుడు : కౌరవులలో పెద్దవాడు. భీముడుఅంటేద్వేషం. భీముడికి విషం పెట్టి చంపాలి అనుకున్నాడు. ద్రోణాచార్యుడు పెట్టిన పరీక్షలోభీముడు తో గదా యుద్ధం ఓడిపోయాడు .
ద్రోణాచార్యుడు : కౌరవ పాండవులకు గురువు.
పాండవులు : పాండురాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.
బండరాయి మీద పడగా, ఎటువంటి దెబ్బ తగలకుండా, ఆ బండరాయే ముక్కలయ్యింది. ఆ రాయి మీద పడ్డ బాలుడు - బాల భీముడు
భీముడు కోపంతో చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపగా పండ్లలాగా జలజల కిందకి రాలిపడ్డది - కౌరవులు
ఒంటరిగా ఉన్న భీమునికి విషాహారం తినిపించినది - దుర్యోధనుడు