6.ఆకులతో అనుబంధం - 3rd Class EVS
- మన చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయి.
- వాటి ఆకులు కూడా రకరకాలుగా ఉంటాయి.
- ఆకులన్నీ ఒకేలా ఉండవు, కొన్ని పెద్దగా మరికొన్ని చిన్నగా ఉంటాయి. వాటి అంచులు, కొనలు వేరువేరుగా ఉంటాయి.
- సాధారణంగా కొన్ని ఆకులు - నునుపు అంచుతో, మరికొన్ని రంపపు ఆంచుతో ఉంటాయి.
- కొన్ని ఆకుల అంచులు మొనదేలి, మరికొన్ని ఆకుల కొనలు గుండ్రంగా ఉంటాయి.
- క్రోటన్ మొక్కల ఆకులు వివిధ రంగుల్లో ఉంటాయి.
- మామిడి చెట్టు ఆకులు :
చిగురుటాకులు - లేత ఎరుపు రంగులో