జంతువులు ఏమి తింటాయి
VINAYS INFO
August 14, 2023
జంతువులు ఏమి తింటాయి(What Animals Can Eat)
- 600 మిలియన్ సంత్సరాల పూర్వం ప్రికెంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి.
- పెంగ్విన్, అస్ట్రిచ్, ఈము, రియా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి. కానీ ఎగరలేవు.
- మొక్కలను తినేవాటిని - శాఖాహారులు అని అంటారు
- జంతువులను తినేవాటిని - మాంసాహారులు అంటారు.
- మొక్కలు మరియు జంతువులను తీనేవాటిని - ఉభయాహారులు అంటారు.
- జంతువులు ఆహారాన్ని వెదికి, సేకరించి, పట్టుకొని లేదా వేటాడి తరువాత నోటిలోకి తీసుకుంటాయి.
- కొన్ని రకాల కోతులు మాంసాహారులవలె ఇతర జంతువులను తింటాయి.