Type Here to Get Search Results !

Vinays Info

Scientific Equipments and their Uses

Scientific Equipments and their Uses

పరికరం       -      ఉపయోగం

1.ప్లానీ మీటర్  - సమతల ఉపరితల వైశాల్యం కొలుచుటకు

2.మాగ్నోటో మీటర్ - అయస్కాంత భ్రామాకాలను క్షేత్రాలను పోల్చుటకు

3.రిఫ్రాక్టో మీటర్ - పదార్థ వక్రీభవన గుణకం కొలుచుటకు

4.శాలినో మీటర్ - ఉప్పు ద్రావణాల సాంద్రత కొలుచుటకు

5.స్ప్రోక్టో మీటర్  - వక్రీభవన గుణకం,సాంద్రత కొలుచుటకు

6.కేలోరి మీటర్   - ఉష్ణము కొలుచుటకు

7.క్రయో మీటర్   - అత్యల్ప ఉష్ణోగ్రతలను కొలుచుటకు

8.ఎయిరో మీటర్  - గాలి,ఇతర వాయువుల సాంద్రత,భారం కొలుచుటకు

9.డెసి మీటర్ - వాయు సాంద్రతను కొలుచుటకు

10.ఫాటో మీటర్ -  కాంతి జనకాల తీవ్రత పోల్చుటకు

11.స్ట్రాబోస్కోప్  -  వేగంగా కదిలే వసువులను ఆగి ఉన్నట్లు చూచుటకు

12.హైడ్రోఫొన్  - నీటిలో ధ్వని వేగం కొలుచుటకు

13.హైడ్రోస్కోప్  - నీటి అడుగు వస్తువులు చూచుటకు

14.కిమోగ్రాఫ్   - పీడన వ్యత్యాసాలను గుర్తించుటకు

15.టెల్ స్టార్ -  ఖండాల మధ్య ప్రసారమయ్యే వైర్ లెస్ , టెలివిజన్ సంకేతాలు తెలుసుకొనుటకు

16.థెర్మోస్ట్రాట్  - స్థిరమైన ఉష్ణోగ్రత నెలకొల్పుటకు

17.సిస్మోగ్రాఫ్  -  భూకంప తీవ్రతను కొలిచే సాధనం

18.రేడియో మైక్రో మీటర్ - ఉష్ణవికిరణాన్ని కొలిచే సాధనం

19.స్వర్ణపత్రము  - విద్యుత్ దర్శినివిద్యుతావేశం కొల్చుటకు

〰〰〰〰〰〰〰〰〰〰
Support us - Like and Subscribe

👉fb.com/vnaysinfo
👉youtube.com/vinaykumarmukkani
〰〰〰〰〰〰〰〰〰〰

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section