Type Here to Get Search Results !

Vinays Info

వివిధ సంస్థలు - స్థాపన

Top Post Ad

వివిధ సంస్థలు - స్థాపన
1828 - రాజారామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఏర్పాటు.
» 1829 - సతీసహగమన ఆచారం నిషేధం
» 1830 - బ్రహ్మ సమాజ స్థాపకుడు రాజారామమోహన్ రాయ్ ఇంగ్లండ్ సందర్శన
» 1833 - రాజారామమోహన్ రాయ్ మరణం.
» 1838 - కలకత్తాలో మొట్ట మొదటి నూలు మిల్లు ఏర్పాటు
» 1839 - మహారాజా రంజిత్ సింగ్ మరణం
» 1839-42 - మొదటి ఆగ్రా యుద్ధం
» 1845-46 - మొదటి ఆంగ్లో – సిక్ యుద్ధం
» 1852 - రెండో ఆంగ్లో – బర్మా యుద్ధం
» 1853 - బాంబే, థానేల మధ్య మొదటి రైలు ప్రయాణం. కలకత్తాలో మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు
» 1857 - సిపాయి తిరుగుబాటు లేదా ప్రథమ స్వాతంత్ర్య పోరాటం
» 1861 - రవీంద్రనాథ్ ఠాగూర్ జననం
» 1867 - బొంబాయిలో డాక్టర్ ఆత్మారామ్ పాండురంగ ఆధ్వర్యంలో ప్రార్థనా సమాజ్ ఏర్పాటు.
» 1869 - మహాత్మా గాంధీ జననం
» 1875 - స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ ఏర్పాటు; దివ్యజ్ఞాన సమాజం ఏర్పాటు.
» 1876 - సురేంద్రనాథ్ బెనర్జీ భారతీయ సంఘం (ఇండియన్ అసోసియేషన్) ఏర్పాటు.
» 1885 - భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన
» 1885 – 1905 - మితవాద యుగం
» 1889 - జవహర్ లాల్ నెహ్రూ జననం
» 1893 - చికాగోలో స్వామి వివేకానంద చరిత్రాత్మక ప్రసంగం.
» 1897 - సుభాస్ చంద్రబోస్ జననం
» 1904 - టిబెట్ యాత్ర
» 1905 - లార్డ్ కర్జన్ ఆధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన
» 1906 - ముస్లిం లీగ్ స్థాపన
» 1906 – 1920 - అతివాద యుగం
» 1909 - మింటో – మార్లే సంస్కరణలు
» 1911 - ఢిల్లీ దర్బార్; బ్రిటిష్ రాజు, రాణి భారత సందర్శన; భారత్ రాజధానిగా ఢిల్లీ.
» 1913 - గదర్ పార్టీ ఏర్పాటు
» 1914 - మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం
» 1915 - భారత దేశానికి గాంధీజీ రాక.
» 1916 - కాంగ్రెస్, ముస్లిం లీగ్ మధ్య లక్నో ఒప్పందం; మద్రాస్ లో హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు.
» 1917 - చంపారన్ ఉద్యమం
» 1918 - మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు
» 1919 - మాంటేగ్ – ఛేమ్స్ ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ చట్టం, అమృతసర్ లో జలియన్ వాలాభాగ్ ఉదంతం
» 1920 - ఖిలాఫత్ ఉద్యమం

1921 - ఉత్తర ప్రదేశ్ లో రైతుల పోరాటం, మోప్లా తిరుగుబాటు.
» 1922 - చౌరీచౌరా సంఘటన, సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
» 1922 - మొదటి కమ్యూనిస్టు పత్రిక సోషలిస్టు ప్రచురణ.
» 1926 - భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీ స్థాపన.
» 1927 - సైమన్ కమిషన్ బహిష్కరణ; భారత్ లో బ్రాడ్ కాస్టింగ్ ప్రారంభం.
» 1928 - పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణం
» 1929 - మీరట్ కుట్ర కేసు
» 1929 - లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం
» 1930 - సహాయ నిరాకరణ ఉద్యమం, గాంధీజీ దండియాత్ర (ఏప్రిల్ 6); మొదటి రౌండ్ టేబుల్ సమావేశం.
» 1931 - గాంధీ – ఇర్విన్ ఒప్పందం; రెండో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1932 - మూడో రౌండ్ టేబుల్ సమావేశం.
» 1935 - భారత ప్రభుత్వ చట్టం రూపకల్పన
» 1937 - ప్రొవిన్షియల్ అటానమీ.
» 1939 - రెండో ప్రపంచ యద్ధం ప్రారంభం.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.