Type Here to Get Search Results !

Vinays Info

Writes, their meaning, purpose - రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

 Writes, their meaning, purpose - రిట్లు, వాటి అర్థం, ఉద్దేశం

1) హెబియస్‌ కార్పస్‌ – బందీని ప్రత్యక్షపర్చడం.
ఉద్దేశం- వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ
2) మాండమస్‌ – మేం ఆదేశిస్తున్నాం
ఉద్దేశం- ప్రభుత్వ అధికారులతో వారి విధులను నిర్వర్తింపజేయడం
3) ప్రొహిబిషన్‌ – నిషేధం
ఉద్దేశం- దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడం
4) సెర్షియోరరీ – సుపీరియర్‌ లేదా టు సర్టిఫై
ఉద్దేశం – ఇది కూడా దిగువ కోర్టులను నియంత్రించడమే. అయితే తీర్పునకు మందయితే ప్రొహిబిషన్‌ జారీ చేస్తారు. తీర్పు తరువాతయితే షెర్షియోరరీని జారీచేస్తారు.
5) కోవారెంటో – ఏ అధికారంతో
ఉద్దేశం – ప్రజా పదవిలోకి అక్రమంగా ప్రవేశించకుండా నియంత్రించడం. అలాగే ప్రజాపదవులను దుర్వినియోగం కాకుండా కాపాడటం.

ముఖ్యమైన కేసులు
  • చెంపకం దొరైరాజన్‌ వర్సెస్‌ మద్రాస్‌, 1950-మతపరమైన రిజర్వేషన్‌లు చెల్లవు.
  • ఏకే గోపాలన్‌ వర్సెస్‌ తమిళనాడు, 1950-అక్రమ అరెస్టుల నివారణ నిర్బంధ చట్టం
  • శంకరీ ప్రసాద్‌ వర్సెస్‌ ఇండియా, 1951-న్యాయసమీక్ష అధికారాన్ని మొదటిసారిగా వినియోగించారు.
  • గోలక్‌నాథ్‌ వర్సెస్‌ పంజాబ్‌, 1967-ప్రాథమిక హక్కులు, మౌలిక నిర్మాణం సవరణకు అతీతం.
  • కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ, 1973-పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది.
  • మేనకాగాంధీ వర్సెస్‌ ఇండియా, 1978-సంచార స్వేచ్ఛ, విదేశాలకు వెళ్లేహక్కు.
  • ఇందిరా సహాని వర్సెస్‌ ఇండియా (మండల్‌ కేసు), 1992-ఓబీసీలకు రిజర్వేషన్‌కు సంబంధించింది.
  • ఉన్నికృష్ణన్‌ వర్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌, 1993-విద్యాహక్కు, జీవించే హక్కులో అంతర్భాగం.
  • ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్‌ ఇండియా, 1994-లౌకికత్వం రాజ్యాంగ ప్రవేశికలో అంతర్భాగం.
  • విశాఖ వర్సెస్‌ రాజస్థాన్‌, 2007-పని ప్రదేశాల్లో స్త్రీల పట్ల లైంగిక వేధింపులు, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుంది.
  • అరుణా షాన్‌బాగ్‌ వర్సెస్‌ ఇండియా, 2011-కారుణ్య మరణం తిరస్కరించింది.
  • సరళ ముద్గళ్‌ కేసు-1995 యూనిఫామ్‌, సివిల్‌కోడ్‌కు సంబంధించింది.
  • బిజో ఇమ్మాన్యుయేల్‌ వర్సెస్‌ కేరళ, 1986-జాతీయ గీతానికి సంబంధించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section