నెహ్రు రిపోర్టు లేదా నివేదిక - Nehru Report (1928)
VINAYS INFO
నెహ్రు రిపోర్టు లేదా నివేదిక - Nehru Report (1928)
భారత వ్యవహారాల కార్యదర్శి “లార్డ్ బిర్కెస్డ్” 1927 నవంబర్లో బ్రిటీష్ ఎగువసభలో మాట్లాడుతూ 'అందరికి సమ్మతమయిన రాజ్యాంగాన్ని భారతీయులు రూపొందించగలరా' అనే సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెసు 1928 మే 19న బొంబాయిలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి రాజ్యాంగ రచనకు మోతిలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో 1928 ఆగస్టు 10వ తేదీన ఒక ఉపసంఘాన్ని నియమించింది.