Type Here to Get Search Results !

Vinays Info

పోర్చుగీసువారు(The Portuguese)

పోర్చుగీసువారు(The Portuguese)

  • వాస్కోడగామా భారత్ ప్రవేశం - 1498, మే 17
  • వాస్కోడగామాను ఆహ్వానించిన కాలికట్ పాలకుడు -
  • ఇండియాలో స్థావరం (కాలికట్) ను ఏర్పాటు చేసిన తొలి విదేశీయులు - పోర్చుగీసువారు.
  • ఇండియాను విడిచిపెట్టిన చివరి విదేశీయులు -పోర్చుగీసువారు
  • ఇండియాలో పోర్చుగీస్ స్థావరాలకు తొలి గవర్నర్ - ఫ్రాన్సిస్కో - డి - ఆల్మీడా
  • బ్లూ వాటర్ పాలసీను ప్రవేశపెట్టినది - ఫ్రాన్సిస్కో - డి- ఆల్మీడా
  • తూర్పున పోర్చుగీసు సామ్రాజ్యానికి పునాదులు వేసినది- అల్బుకర్క్
  • పోర్చుగీసువారు చివరగా 1961లో వదిలిన స్థావరాలు - గోవా, డామన్, డయ్యూ
  • కొచ్చిన తర్వాత పోర్చుగీసు వారి స్థావరం - గోవా
  • పోర్చుగీసువారి మొదటి ప్రధాన వ్యాపార స్థావరం - కొచ్చిన్ 
  • 1556లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ నన్ను ప్రవేశపెట్టినది - పోర్చుగీసువారు
  • 1961లో ఆపరేషన్ విజయ్ సైనిక చర్య ద్వారా ఇండియాలో కలిపినవి - గోవా, డయ్యూ, డామన్

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section