Type Here to Get Search Results !

Vinays Info

భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు(Schedules in Indian Constitution)

 భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు(Schedules in Indian Constitution) 


1వ షెడ్యూల్‌: రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా

2వ షెడ్యూల్‌: రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్‌ అండ్‌

ఆడిటర్‌ జనరల్‌ జీతభత్యాలు

3వ షెడ్యూల్‌: ప్రమాణాలు, హామీలు

4వ షెడ్యూల్‌: భారతదేశ రాష్ర్టాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు

5వ షెడ్యూల్‌: షెడ్యూల్డ్‌ ప్రాంతాల, జాతుల పరిపాలన, నియంత్రణ

6వ షెడ్యూల్‌: అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు ఏర్పాట్లు

7వ షెడ్యూల్‌: కేంద్రం, రాష్ర్టాల మధ్య అధికారాలు, పనుల కేటాయింపు. దీనిలో మూడు జాబితాలున్నాయి.

1) కేంద్ర జాబితా (97 అంశాలు)

2) రాష్ట్ర జాబితా (66 అంశాలు)

3) ఉమ్మడి జాబితా (47 అంశాలు)

8వ షెడ్యూల్‌: భారత రాజ్యాగం గుర్తించిన 22 భారతీయ భాషలు

9వ షెడ్యూల్‌: 1951లో 1వ సవరణ ద్వారా చేర్చిన భూ ఒప్పందాలు, భూమిశిస్తు, రైల్వేలు పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు, ఉత్తర్వులను కలిగి ఉంటుంది. (ఆస్తిహక్కు ప్రస్తుతం ప్రాథమిక హక్కు కాదు)

10వ షెడ్యూల్‌: 1985లో 52వ సవరణ ద్వారా చేర్చిన ధర్మాన్ని తప్పిన సమయాల్లో అనర్హత వేటుకు అవకాశాలను కల్పిస్తుంది.

11వ షెడ్యూల్‌: 1992లో 73వ సవరణ ద్వారా చేర్చిన పంచాయతీరాజ్‌ వ్యవస్థల ఏర్పాటు

12వ షెడ్యూల్‌: 1992లో 74వ సవరణ ద్వారా చేర్చిన మున్సిపల్‌ కార్పొరేషన్‌ల ఏర్పాటు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section