తెలంగాణ జలపాతాలు
కుంతాల జలపాతం
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లో కడెం నదిపై కలదు
ఇది తెలంగాణ లోని అతిపెద్ద జలపాతం
తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జలపాతం
బోగత / చీకులపల్లి జలపాతం
ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం పల్లి వద్ద కలదు
ఇది తెలంగాణలో రెండవ అతిపెద్ద జలపాతం
దీనిని తెలంగాణ నయాగరా జలపాతం గా పిలుస్తారు (గుర్రపు నాడ ఆకారం)
గాయత్రి జలపాతం
దీనినే గాడిద గుండం/ముక్తి గుండం అని కూడా పిలుస్తారు
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గుండివాగు వద్ద కడెం నదిపై కలదు
ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం
కొరటికల్లు జలపాతం
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో నేరడిగొండ మండలంలో కలదు
సప్త గుండాల / మిట్టె జలపాతం
కొమరం భీమ్ జిల్లా (దీనిని బాహుబలి వాటర్ ఫాల్ అంటారు)
చింతామణి జలపాతం
మల్లూరు, జయశంకర్ భూపాలపల్లి
మల్లెల తీర్థం జలపాతం
నాగర్ కర్నూల్ జిల్లా
కనకాయి జల పాతం (కనకదుర్గ)
ఇది ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నుర్ గిర్నార్ వద్ద కలదు
చింతలమాధార జలపాతం
కొమరం భీం ఆసిఫాబాద్ (తిర్యాణి)
అజిలాపురం జలపాతం
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం
రథం గట్టు జలపాతం
మణుగూరు, భద్రాది కొత్తగూడెం జిల్లా
భీముని పాదం జలపాతం
గూడూరు మండలం, కొమ్మాలవంచ గ్రామం, మహబూబాబాద్ జిల్లా
సిర్నపల్లి జలపాతం (జానకీబాయి)
ధర్పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
గుండాల జలపాతం
గుండాల గ్రామం, ఆత్మకూరు మండలం, వనపర్తి జిల్లా గౌరి గుండాలు
సబ్బితం జలపాతం
గుండారం-సబ్బితం సరిహద్దుల్లో పెద్దపల్లి జిల్లా
పాండవుల గుట్ట జలపాతం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
పొచ్చెర జలపాతం
పొచ్చెర వద్ద బోధ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా
పారికస్ జలపాతం
ఆదిలాబాద్ జిల్లా
సవతుల గుండం జలపాతం
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా
బోడకొండ గుట్ట జలపాతం
మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా
సలేశ్వరం జలపాతం
నాగర్ కర్నూల్ జిల్లా
గిడ్డలసిరి జలపాతం
జయశంకర్ భూపాలపల్లి, చత్తీస్ గఢ్ సరిహద్దులో కలదు
రాముని గుండం జలపాతం
రామగుండం, పెద్దపల్లి
పాండవ లంక జలపాతం
కాల్వశ్రీరాంపూర్ మండలం, జాఫర్ ఖాన్ పేట పెద్దపల్లి జిల్లా
జాడి మల్కాపూర్ జలపాతం
మొగుడంపల్లీ మండలం, సంగారెడ్డి జిల్లా
బోడకొండ, లోయపల్లి జలపాతాలు
రంగారెడ్డి జిల్లా
అజలాపురం జలపాతం
నల్గొండ జిల్లా
రాయికల్ జలపాతం
సైదాపురం మండలం, కరీంనగర్ జిల్లా
సీతమ్మదార జలపాతం
రామగిరి ఖిల్లా, పెద్దపల్లి