Type Here to Get Search Results !

Vinays Info

Temples in Telangana-తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు

 తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు

S.NO
దేవాలయం పేరు
జిల్లా
1జైనథ్ దేవాలయం (లక్ష్మీనరసింహస్వామి)ఆదిలాబాద్
2నాగోబా దేవాలయం(సేహంగా నాగదేవత)అదిలాబాద్ (కేస్లాపూర్)
3జ్ఞాన సరస్వతి దేవాలయంనిర్మల్ (బాసర)
4కంఠేశ్వర దేవాలయంనిజామాబాద్ (రెండో శాతకర్ణి నిర్మించబడింది)
5హనుమాన్ దేవాలయంనిజామాబాద్ (సారంగాపూర్)
6నవనాథ సిద్దేశ్వర దేవాలయంనిజామాబాద్ (ఆర్మూర్)
7శ్రీ రఘునాథ ఆలయంనిజామాబాద్
8శ్రీ రామాలయంనిజామాబాద్ (డిచ్ పల్లి)
9శ్రీ రాజరాజేశ్వర దేవాలయంరాజన్న సిరిసిల్ల (వేములవాడ)
10భీమేశ్వర స్వామి దేవాలయంరాజన్న సిరిసిల్ల (వేములవాడ)
11శ్రీబద్ది పోచమ్మ దేవాలయంరాజన్న సిరిసిల్ల (వేములవాడ)
12శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంజగిత్యాల (ధర్మపురి)
13శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంజగిత్యాల (కొండగట్టు)
14కేశవనంత స్వామి దేవాలయంజగిత్యాల (రాయికల్)
15రుద్రేశ్వర ఆలయం (వేయి స్తంభాల గుడి)వరంగల్
16ముక్తేశ్వర స్వామి ఆలయంజయశంకర్ భూపాలపల్లి (కాలేశ్వరం)
17భధ్రకాళి దేవాలయంవరంగల్
18రామప్ప దేవాలయంజయశంకర్ భూపాలపల్లి (వెంకటాపురం)
19ఐనవోలు మల్లన్న దేవాలయంవరంగల్ రూరల్
20కోటిలింగేశ్వర స్వామి దేవాలయంసిద్దిపేట
21వనదుర్గ భవాని దేవాలయంమెదక్ (ఏడుపాయల)
22శ్రీ కాశి విశ్వేశ్వర దేవాలయంసంగారెడ్డి(కలాబ్ గుర్ గ్రామం)
23నాచగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంసిద్దిపేట (గజ్వేల్)
24కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంసంగారెడ్డి (ఝరా సంఘం)
25జోగులాంబ దేవాలయంజోగులాంబ గద్వాల్ (ఆలంపూర్)
26నవబ్రహ్మ దేవాలయంజోగులాంబ గద్వాల్ (ఆలంపూర్)
27బాల బ్రహ్మ దేవాలయంజోగులాంబ గద్వాల్ (ఆలంపూర్)
28సోమేశ్వర స్వామి దేవాలయంనాగర్ కర్నూల్ (సోమశిల)
29శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంయాదాద్రి (భువనగిరి)
30పిల్లలమర్రి దేవాలయం (చెన్నకేశవస్వామి)సూర్యాపేట
31పచ్చల సోమేశ్వర, ఛాయా సోమేశ్వర ఆలయంనల్గొండ (పాన్ గల్)
32శ్రీ మీనాక్షి అగస్తేశ్వర దేవాలయంవాడపల్లి
33శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంభద్రాచలం
34గొల్ల గట్టు లింగమంతుల స్వామి దేవాలయంసూర్యాపేట (దురాజ్ పల్లి)
35దుబ్బరాజన్న ఆలయంజగిత్యాల (పెంబట్ల-కోనాపూర్)
36శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంపెద్దపల్లి (ఓదెల)
37అంబ అగస్తేశ్వర ఆలయంకొమరం భీం ఆసిఫాబాద్ (చెన్నూరు)
38బిర్లా మందిర్హైదరాబాద్
39చిలుకూరి బాలాజీ దేవాలయంరంగారెడ్డి
40కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయంమేడ్చల్ మల్కాజిగిరి (కీసర)
41కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయంసిద్దిపేట
42శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయంజగిత్యాల (కోటిలింగాల)
43ఉజ్జయిని మహంకాళి దేవస్థానంహైదరాబాద్
44బల్కంపేట ఎల్లమ్మహైదరాబాద్ (బల్కంపేట)
45పెద్దమ్మ తల్లి దేవస్థానంహైదరాబాద్ (జూబ్లీహిల్స్)
46శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంజయశంకర్ భూపాలపల్లి (మల్లూరు)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section