Fairs in Telangana - తెలంగాణ జాతరలు

VINAYS INFO
VINAYS INFO

 తెలంగాణ లోని జాతరలు 

  1. సమ్మక్క సారక్క జాతర (మేడారం-జయశంకర్ భూపాల్ పల్లి)
  2. ఏడుపాయల జాతర (మెదక్ జిల్లా)
  3. గొల్ల గట్టు జాతర (సూర్యాపేట జిల్లా)
  4. కొండగట్టు జాతర (జగిత్యాల జిల్లా)
  5. కొమరవెల్లి మల్లన్న జాతర(సిద్ధిపేట జిల్లా) 
  6. నాగోబా జాతర (ఆదిలాబాద్ జిల్లా)
  7. ఐనవోలు మల్లన్న జాతర (మైలారం దేవుడు) (వరంగల్ రురల్ జిల్లా)
  8. భీమన్న జాతర (జగిత్యాల జిల్లా)
  9. బెజ్జంకి జాతర (సిద్ధిపేట జిల్లా)
  10. వేలాల జాతర (కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా)
  11. తేగడ జాతర (భద్రాది కొత్తగూడెం జిల్లా)
  12. మేళ్లచెరువు జాతర (సూర్యాపేట జిల్లా)
  13. సిద్దులగుట్ట జాతర (నిజామాబాద్ జిల్లా)
  14. నల్ల కొండ జాతర (జగిత్యాల జిల్లా)
  15. మహంకాళి జాతర (సికింద్రాబాద్)
  16. పెద్దమ్మ జాతర (హైదరాబాద్)
  17. మన్నెంకొండ జాతర (మహబూబ్ నగర్ జిల్లా)
  18. రంగాపూర్ జాతర (నాగర్ కర్నూలు జిల్లా)
  19. సిరిసనగండ్ల  (నాగర్ కర్నూలు జిల్లా)
  20. కొరివి జాతర (మహబూబాబాద్ జిల్లా)
  21. తుల్జాభవాని జాతర (నల్గొండ జిల్లా)
  22. కురుమూర్తి జాతర (మహబూబ్ నగర్ జిల్లా)
  23. గద్వాల్ జాతర (జోగులాంబ గద్వాల జిల్లా)
  24. చేవెళ్ల జాతర (రంగారెడ్డి జిల్లా) 
  25. జోగి నాధుని జాతర (సంగారెడ్డి జిల్లా) 
  26. కేతకి సంగమేశ్వర స్వామి జాతర (సంగారెడ్డి జిల్లా)
  27. ప్రతాపరుద్ర సింగరాయ జాతర (సిద్దిపేట జిల్లా)
  28. చిత్తరమ్మ జాతర (హైదరాబాద్) 
  29. కొమ్మాల జాతర (వరంగల్ రూరల్ జిల్లా) 
  30. అయక్ లేదా భీమన్న జాతర (ఆదిలాబాద్ జిల్లా)

You may like these posts

Post a Comment