తెలుగులో తొలి సాహిత్య ప్రక్రియలు
తొలి తెలుగు శతకము | వృషాధిప శతకం | పాల్కురికి సోమన |
తొలి తెలుగు ద్విపద కావ్యం | బసవపురాణం | పాల్కురికి సోమన |
తొలి తెలుగు ఉదాహరణకావ్యము | బసవోదాహరణం | పాల్కురికి సోమన |
తొలి తెలుగు లక్షణ గ్రంథం | కవినాశ్రయం | మల్లియరేచన |
తొలి తెలుగు ద్విపద రామాయణం | రంగనాథ రామాయణం | గోనబుద్ధారెడ్డి |
తొలి తెలుగు చంపు రామాయణం | భాస్కర రామాయణం | హుళక్కిభాస్కరుడు |
తొలి తెలుగు దండకం | భోగినీ దండకం | బమ్మెర పోతన |
తొలి తెలుగు సంకలన కావ్యం | సంకలన నీతి సమ్మతము | మడికి సింగన |
తొలి తెలుగు యక్షగానం | సుగ్రీవ విజయం | కందుకూరి రుద్రదేవుడు |
తొలి తెలుగు అచ్చ తెలుగు కావ్యం | యయాతిచరిత్ర | పొన్నగంటి తెలగన్న |
తొలి తెలుగు కథాకావ్యం | సింహాసన ద్వాత్రింశిక | కొరవి గోపరాజు |
తొలి తెలుగు పురాణం | మార్కండేయ పురాణం | మారన |
తొలి తెలుగు వచనాలు | సింహగిరి నరహరి వచనములు | కృష్ణమాచార్యులు |
తొలి తెలుగు చారిత్రక గ్రంథం | ప్రతాపరుద్ర చరిత్రము | ఏకమ్రనాథుడు |
తొలి తెలుగు కందం | కురిక్యాల శాసనం (కరీంనగర్) | జీనవల్లభుడు |
తొలి తెలుగు ద్వర్థి కావ్యము | రాఘవ పాండవీయము | వేములవాడ భీమ కవి |
తొలి తెలుగు త్రర్థియి కావ్యం | ఎలకూచి బాలసరస్వతి | యాదవ రాఘవ పాండవీయం |
తొలి తెలుగు చిత్ర కావ్యం | దశథ్ర రాజనందన చరిత్ర | మరింకంటి సింగరాచార్యులు |
తొలి తెలుగు అవధానం, అవధాని | ప్రతాపరుద్రుని ఆస్థానంలో | కొలిచెలమ మల్లినాథసూరి |
తొలి తెలుగు గజల్ | గాలిబ్ గీతాలు | దాశరధి కృష్ణమాచార్యులు |
తొలి తెలుగు సీసపద్య శతకం | చెన్నమల్లు సీసము | పాల్కురికి సోమన |
తొలి గాథాసంకలన కావ్యం | గాథాసప్తశతి | హాలుడు |