Type Here to Get Search Results !

Vinays Info

List of Telangana Forts-తెలంగాణలోని కోటలు

 List of Telangana Forts-తెలంగాణలోని కోటలు

రాయగిరి కోటయాదాద్రి భువనగిరి జిల్లా
పానగల్ కోటవనపర్తి జిల్లా
కోడూరు కోటఆదిలాబాద్ జిల్లాలో వెంకట్రాయుడు నిర్మించాడు
రాజాపేట కోటయాదాద్రి భువనగిరి జిల్లాలో 1775 సం. లో రాజారాయన్న నిర్మించాడు
నగునూరు కోటకరీంనగర్ జిల్లాలో కలదు
ప్రతాపగిరి కోటకాటారం మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా
రాచకొండ కోటరంగారెడ్డి జిల్లా. రేచర్ల సింగమనాయకుడు దీని నిర్మాణానికి పునాది వేసాడు
దోమకొండ కోటకామారెడ్డి జిల్లా, ఇది పాకనాటిరెడ్డి శాఖకు చెందిన కామినేని వంశస్థులది
ఘన్ పూర్ ఖిల్లావనపర్తి జిల్లా. గోనగన్నారెడ్డి కాలంలో నిర్మించబడింది
వనపర్తి గడికోటవనపర్తి జిల్లా. 1868 సం.లో జొన్నమండల దొరసాని ఈ కోట నిర్మాణాన్ని చేపట్టింది
ఇందూరు కోటనిజామాబాద్ జిల్లా, రాష్ట్రకూట రాజయిన మూడవ ఇంద్రుడు నిర్మించాడు
కౌలాసి కోటకామారెడ్డి జిల్లా, రాష్ట్రకూట రాజయిన మూడవ ఇంద్రుడు నిర్మించాడు
వరంగల్ కోటవరంగల్ జిల్లా, కాకతి గణపతిదేవ నిర్మాణాన్ని ప్రారంభించాడు. రాణి రుద్రమదేవి పూర్తి చేసింది
గోల్కొండ కోటహైదరాబాద్, ఈ ప్రాంతాన్ని పూర్వం మంగళవరం/గొల్ల కొండ అని పిలిచే వారు
గద్వాల కోటజోగులాంబ గద్వాల జిల్లా పెద్ద సామ భూపాలుడు నిర్మించాడు
దేవరకొండ కోటనల్గొండ జిల్లాలోని ఈ కోట నిర్మాణాన్ని మాధవ నాయుడు ప్రారంభించాడు
ఖమ్మం ఖిల్లాఖమ్మం
గాంధారి కోటమంచిర్యాల జిల్లా
భువనగిరి ఖిల్లాయాదాద్రి భువనగిరి జిల్లాలో 4వ త్రిభువన మల్లు కోట నిర్మాణం పూర్తి చేశాడు
సిర్పూర్ కోటకొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భీమ్ బల్లాల్ సింగ్ నిర్మించాడు
మెదక్ కోటమెదక్ జిల్లా, రెండవ ప్రతాపరుద్రుని చే నిర్మించబడింది
జగిత్యాల కోటజగిత్యాల జిల్లాలో నక్షత్ర ఆకారంలో ఇబ్రహీంఖాన్ దంసా నిర్మించాడు
నిర్మల్ కోటనిర్మల్ జిల్లా
ములంగూర్ కోటకరీంనగర్ జిల్లా కేశవపట్నంలోని ములంగూర్ గ్రామం దీనిని నిర్మించినది వోదగిరి మొగ్గురాజు
రామగిరి ఖిల్లాపెద్దపల్లి జిల్లా
ఎలగందుల కోటకరీంనగర్ జిల్లా, ఎలగందుల

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section