పత్రిక | సంపాదకులు |
ఆంధ్ర ప్రత్రిక | కాశీనాధుని నాగేశ్వరరావు |
ఆంధ్ర భాషా సంజీవని | కొక్కొండ వెంకటరత్నం |
ఆంధ్రభారతి | అయ్యంకి వెంకట రమణయ్య |
ఆంధ్ర సాహిత్య పరిషత్ | జయంతి రామయ్య |
తెలుగు స్వతంత్ర | గోరాశాస్త్రి |
కళ | పి వి రామన్నారు |
శోభ | దేవులపల్లి రామానుజరావు |
కృష్ణ పత్రిక | ముట్నూరి కృష్ణారావు |
వివేకవర్ధిని | కందుకూరి వీరేశలింగం |
మనోరమ | చిలకమర్తి లక్ష్మీ నరసింహం |
గోల్కొండ | సురవరం ప్రతాపరెడ్డి |
ప్రబుద్ధాంధ్ర | శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి |
జ్వాలా | ముద్దు నరసింహ |
చందమామ | కోకు |
కళాకేళి | మల్లాది సుబ్బమ్మ |
వికాసం, స్వేచ్ఛా పత్రికలు | ఆవంత్స సోమసుందర్ |
జనవాణి, కాగడ, ప్రజాతంత్ర | తాపీ ధర్మారావు |