Type Here to Get Search Results !

Vinays Info

Telanagan Movement Songs - తెలంగాణ గేయ సాహిత్యం పాటలు

 తెలంగాణ గేయ సాహిత్యం పాటలు

నందిని సిద్ధారెడ్డినాగేటి సాలల్లో నా తెలంగాణ,
జోహార్లు జోహార్లు,
తెలంగాణ మట్టి,
ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలూలాగేనా... ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలే మా...

అందెశ్రీజయ జయహే తెలంగాణ,
జనజాతరలో మనగీతం,
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు,
పల్లె నీకు వందనాలమ్మో, గల గల గజ్జల బండి, వెళ్ళిపోతున్నావా తల్లీ, కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా,
చూడు తెలంగాణ చుక్క నీరు లేని దాన

గోరటి వెంకన్నపల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
మంద ఎంట పోతుండే యలమంద,
జై బోలో అమరవీరులకు జై బోలో,
గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది,
ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా,
రేలా దూలా తలెల్లా,
రెలో నా తెలంగాణ,
నీ పాట ఏమయ్యారో... నీ మాట ఏ మాయరో... , అందుకోరా గతపందుకో ఈ దొంగల తరిమేటందుకు..., పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ...

గద్దర్అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా,
నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణ రా,
పొద్దు తిరుగుడు పువ్వు పొద్దుతిరుగుడుపువ్వు,
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా,
సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మో,
లాల్ సలాం లాల్ సలాం ఖమ్మం మెట్టు అడవిలోనా కట్టుకుంది పట్టుచీర,
హోళీ హోళీ రంగోళ హోళీ

గూడ అంజయ్యరాజిగ ఓరి రాజిగ,
అయ్యోనివా నువ్వు అవ్వనోవా,
రాజన్న ఓ రాజన్న,
ఊరు మనదిరా ఈ వాడ మనదిరా

జయరాజుఅమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి,
వానమ్మ వానమ్మ వానమ్మ,
నా చిన్ని తమ్ముడా నా చిన్ని చెల్లెలా,
ఇంకేమీ మిగిలిందిరా తెలంగాణ జిల్లేడు మొలిచింది రా

కూర దేవేందర్ (మిత్ర)ఛలో ధూం ధాం తెలంగాణ జాతరోచ్ఛేర,
ఆడుదాం డప్పుల్ల దరువువేయరా,
పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే పాలమూరులోనా ధనధనమని డబ్బులు కొట్టి,
అలయ్ బలయ్ తీసుకో ఆగకుండా సాగిపో,
అమ్మో మిలట్రీ మళ్ళీ వచ్చే తెలంగాణ పల్లెలకు,
తాగబోతే నీళ్ళులేక తుమ్మెదాలో

మిట్టపల్లి సురేందర్రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా
దరువు ఎల్లన్నవీరులారా వందనం విద్యార్థి
అభినయ శ్రీనివాస్ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా
జూలూరి గౌరీశంకర్పదండి జైత్రయాత్ర కదిలింది జైత్రయాత్ర
చరబండ రాజుఇదేనండి ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ
సుద్దాల అశోక్ తేజఇది తెలంగాణ కోటి రతనాల వీణ, నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మ, కదలిరండి తెలంగాణ భూమి పుత్రులారా

నేర్నాల కిషోర్పొడిచేటి పొద్దుల్ల ఎలమంద, ఎట్లున్నవే నా పల్లె నువ్వు ఎట్లున్నవే నా పల్లె, నిన్ను ఇడిచి నేను పోయి శానేండ్లు దాటుతున్నదమ్మ

కొడారి శ్రీనుముద్దగటుక బువ్వ మురసక తిన్నదా-తెలంగాణ అమ్మా, అమ్మా ఆకలవుతుంది, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ సుడుసూడు నల్లగొండ గుండెమీద ఫ్లోరైడ్ బండ..

బోరబండ యాదగిరిచెడిరిపోతుందన్న నా తెలంగాణ అదిరిపోతుందన్న నా తెలంగాణ, తల్లి నీ వడి నిండా త్యాగాల మూట, అలల మీద సాగుతున్న నావలా, పాట పల్లెల్లో ప్రవహించేను ఏరులా

దేశపతి శ్రీనివాస్వందనాలు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారు !
ఉప్పెన పాటలుజాజిరి జాజిరి జాజిరి జాజిరి జాజిరి..., దూల అంటూదుంకరో తమ్ముడా
పసునూరి రవీందర్ఊరు వాడ ఒక్కటయ్యి ఉద్యమించిరన్నో, జై కొట్టి తెలంగాణ
లింగన్నసింగూరు నిర్వాసితుడా - చితికిన బ్రతుకోడా
వరవరరావురేలా రేలా రేలా రేలా రేలాలే
చెరుకు సుధాకర్మల్ల మొదలయింది లొల్లి...
రసమయి బాలకిషన్ఏవి మన పల్లెల్లోనా....
అనిశెట్టి రజితతల్లి తెలంగాణ, కాసోజు శ్రీకాంత్ కన్నతల్లి నీవు కన్నీరు పెట్టకమ్మా

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section