Type Here to Get Search Results !

Vinays Info

మూడో పంచవర్ష ప్రణాళిక | Third Five years Plan - VINAYS INFO

Top Post Ad

-ప్రణాళిక కాలం - 1961-66

🔹-నమూనా - పీసీ మహలనోబిస్ 2 రంగాల నమూనా

🔹-ప్రణాళిక లక్ష్యం - వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో స్వావలంబన, స్వయం సమృద్ధి సాధించడం

🔹-ప్రణాళికా సంఘం అధ్యక్షులు - జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి

🔹-ఉపాధ్యక్షుడు - జీఎల్ నందా

🔹-వృద్ధిరేటు లక్ష్యం - 5.6 శాతం

🔹-సాధించిన వృద్ధిరేటు - 2.8 శాతం

🔹-ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వరంగం వాటా - 64.7 శాతం

🔹-ప్రణాళికా వ్యయంలో ప్రైవేటురంగం వాటా - 35.3 శాతం

🔹-ప్రభుత్వరంగ పెట్టుబడి - రూ.8,580 కోట్లు

🔹-ఈ ప్రణాళిక కాలంలో రష్యా సహకారంతో బొకారో ఇనుము-ఉక్కు కర్మాగారాన్ని స్థాపించారు.

🔹-1964లో భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (IDBI), 1965లో భారత ఆహార సంస్థ (FCI)లను స్థాపించారు.

🔹-హరితవిప్లవం ఈ ప్రణాళిక కాలంలోనే ప్రారంభమైంది.

🔹భారతదేశ హరితవిప్లవ పితామహుడు - యం. యస్. స్వామినాథన్

🔹ప్రపంచ హరిత విప్లవ పితామహుడు - నార్మన్ బోర్లంగ్

🔹- ఈ ప్రణాళికను దీర్ఘదర్శి ప్రణాళిక అంటారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.