1. పాణిని ‘’ అష్టాద్దాయీ ‘’ గ్రంధంలో పేర్కొన్న దక్షిణ దేశపు రాజ్యాలు ?
ANS : కళింగ , తెలంగాణా
2. ‘’ వంబమోరియర్ ‘’ అంటే అర్ధం ఏమిటి ?
ANS : హటాత్తుగా ఫైకి వచ్చినవారు
3. తమిళదేశo ఫై చంద్రగుప్తుడు ( మౌర్య రాజు ) దండయాత్ర చేసినప్పుడు , అతనికి సహాయంగా వచ్చిన ‘’ ఆంధ్రులను “మామల్లార్ ఏమని వర్నిoచ్చాడు ?
ANS : వడగర్లు
4. ‘’ సువర్ణగిరి ’’ అంటే ప్రస్తుతం ఏ ప్రాంతం ?
ANS : జొన్నగిరి ( అనంతపురం )
5. ‘’ నిగమసబ ‘’ ( పట్టాన సబ ) శాతవాహనుల కాలం లో కన్పించే మరియొక ప్రాంతం ఏది ?
ANS : వడ్డమాను
6. “ కుబ్జిరకుడు “ అనే రాజు వివరాలు ఏశాసనంలో ఉన్నాయి ?
ANS : భట్టిప్రోలు
7. కళింగ , అస్సక ( తెలంగాణా ) రాజ్యాల మద్య యుద్ధం జరిగిందని తెలిపే గ్రంధం ఏది ?
ANS : చుల్వవగ్గా జాతకం
8. “ చుల్వవగ్గ “ జాతకం ప్రకారం “ అస్సక “ రాజు ఎవరు ?
ANS : అరుణ
9. మూడవ బౌద్ధ సంగీతి తరువాత అశోకుడు “ అస్సక “ రాజ్యాలకు పంపిన బౌద్ధమత ప్రచారకుడు ఎవరు ?
ANS : మహాదేవ బిక్షువు
10. అస్సక రాజు అరుణ పేరును ప్రస్తావించే మరొక బౌద్ద గ్రంధం ?
ANS : విమానవత్తు