Type Here to Get Search Results !

Vinays Info

సిక్కు గురువులు - వారి ప్రాముఖ్యత(Sikh Gurus - Their Importance)

సిక్కు గురువులు - వారి ప్రాముఖ్యత(Sikh Gurus - Their Importance)

  •  జ్ఞానేశ్వర్: మహారాష్ట్రకు చెందిన ఈయన ఆ ప్రాంత తొలి భక్తి ఉద్యమకారుడు.
  • -నామ్‌దేవ్: మహారాష్ట్రకు చెందినవాడు. నిర్గుణ భక్తి ఉద్యమకారుడు. మొదట దారి దోపిడీ దొంగగా ఉండి భక్తి ఉద్యమకారుడుగా మారాడు.
  • -తుకారం: మహారాష్ట్రకు చెందిన ఆయన వరాకారి భక్తి తత్వాన్ని ఆచరించాడు.
  • -సమర్ధ రాందాస్: మహారాష్ట్రకు చెందిన దరాకారి భక్తి తత్వాన్ని ఆచరించాడు. శివాజీ ఆధ్యాత్మిక గురువు.
  • సిక్కు గురువులు - వారి ప్రాముఖ్యత
  • -1వ గురువు గురునానక్: ఇతని బోధనలను అనుసరించి సిక్కుమత ఆవిర్భావం జరిగింది.
  • -2వ గురువు గురు అంగద్: సిక్కు భాషకు ఆధారమైన గురుముఖి లిపిని రూపొందించాడు.
  • -3వ గురువు గురు అమర్‌దాస్: సిక్కుల సామూహిక భోజన కార్యక్రమైన లంగర్ వ్యవస్థను ప్రారంభించాడు.
  • -4వ గురువు గురు రాందాస్: అక్బర్‌చే స్వర్ణ మందిర (హర్ మందిర్) నిర్మాణానికి భూమిని పొందాడు. స్వర్ణ మందిర నిర్మాణం ప్రారంభం.
  • -5వ గురువు గురు అర్జున్ : సిక్కుల పవిత్ర గ్రంథమైన అది గ్రంథ్ రచించాడు. హర్ మందిర్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. జహంగీర్‌చే ఉరి తీయబడ్డాడు.
  • -6వ గురువు గురు హరగోవింద్: సిక్కుల న్యాయస్థానమైన అకల్ తక్త్ నిర్మాణం.
  • -7వ గురువు గురు హరరాయ్
  • -8వ గురువు గురు హరికిషన్: అతిచిన్న వయసులో సిక్కు గురువయ్యాడు.
  • -9వ గురువు గురుతేజ్ బహదూర్: ఈయన ఔరంగజేబుచే చంపబడ్డాడు.
  • -10వ గురువు గురు గోవింద్ సింగ్: సిక్కుల సోదర వ్యవస్థ అయిన ఖల్సా వ్యవస్థాపకుడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section