Type Here to Get Search Results !

Vinays Info

ఋతుపవన మండలం(Monsoon Zone)

ఋతుపవన మండలం(Monsoon Zone)

  • అరబ్బీ భాషలో మౌసమ్ అనే మాటకు ఋతువు అని అర్థం.
  • మాన్సూన్ పదము మౌసమ్ నుంచి ఏర్పడినది.
  • ఋతుపవన మండలం ఖండాల తూర్పు తీరంలో 10°, 30° ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది.
  • శీతోష్ణస్థితి : ఈ మండలంలో జనవరి నెలలో తక్కువ ఉష్ణోగ్రత ఉండును.
  • ఈ మండలంలో ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం 1141 సెం.మీ. పొందే మాసిన్రామ్ కలద
  • ఋతుపవనాలు తిరోగమనం చెందేటప్పుడు తైవాన్, వియత్నాంలలో వర్షం కురియును. అన్నా తీరము వియత్నాంలో కలదు.
  • ఈ మండల అరణ్యాలలో టేకు, మద్ది, రోజ్వడ్ వృక్షాలు పెరుగును.
  • ఆస్ట్రేలియా అరణ్యాలలో యూకలిప్టస్ వృక్షాలు పెరుగును. 
  • ఈ మండల అరణ్యాలలో ఆకురాల్చు అరణ్యాలు ప్రధానమైనవి.
  • ఆస్ట్రేలియాను సజీవ శిలాజ భూమిగా కీర్తి తెచ్చిన జంతువు కంగారు.
  • బంగ్లాదేశ్ ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశము.
  • జావా ద్వీపం అత్యధిక జనసాంద్రత కలిగిన ద్వీపాలలో ఒకటి. 
  • ఈ మండలంలో ప్రజలు జీవనాధారం వ్యవసాయం. వరి ప్రధాన పంట.
  • ప్రపంచంలో తేయాకును ఉత్పత్తిచేయు దేశాలు భారతదేశం, శ్రీలంకలు.
  • ప్రపంచంలో చెరుకు సాగు క్రింద ఉన్న భూమి భారతదేశంలో ఎక్కువగా ఉన్నది. 
  • ప్రపంచంలో బియ్యంను ఎక్కువగా మయన్మార్ ఎగుమతి చేయును.
  • థాయ్లాండ్లో వరి ప్రధాన వాణిజ్య పంట.
  • ప్రపంచంలో అత్యధిక పాడిపశువులు కలిగిన దేశం భారతదేశం.
  • టేకును ఎక్కువ ఉత్పత్తిచేయు దేశాలు మయన్మార్, థాయ్లాండ్.
  • ఋతుపవన మండలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section