1. “ ఆంధ్రానగరి “ ఏ నది ఫై ఉన్నాదని పేర్కొనబడినది ?
ANS : తెలివహానది
2. “ ఆంధ్ర నగరి “ ఏ పట్టణంగా గుర్తించబడింది ?
ANS : ఎట్లియ
3. ‘’ బొరాబొధూర్ “ శిల్పానికి ఏది నమున ?
ANS : బొజ్జన్నకొండ
4. శాతవాహన యుగంలో తెలంగాణాలో బౌద్ధమతం ప్రచారం చేసేంది ?
ANS : ధర్మనంది
5. “ వైదికమత “ ముఖ్య ఆరాధనా విధానo ఏది ?
ANS : యజ్ఞాలు చేయుట
6. “ రాజ శాసనాలు “ రచించేది ఎవరు ?
ANS : మహాసేనాపతి
7. “ అక్షపటలక “ శాఖ ముఖ్యనిది ఏది “
ANS : సైనికశాఖ
8. ‘’ ధైవమియా “ అనేది ఒక
ANS : పన్ను
9. ప్రాదేశిక అధికారి ఎవరు ?
ANS : గుల్మిక
10. “ స్కందావారం “ అనగా ?
ANS : సైనికశాక
TS HISTORY BITS1
June 02, 2016
Tags