Type Here to Get Search Results !

Vinays Info

TS HISTORY BITS

1. శాతవాహనుల కాలంలో శ్రేణుల సంఖ్య ?
ANS : 18
2. “ దక్షిణాపథపతి “ ఎవరు ?
ANS : యజ్ఞశ్రీ
3. “ ఆయామల “ ఎవరి మంత్రి ?
ANS : సహాపానుడు
4. “ అప్రతిహతచక్ర “ బిరుదు ఎవరికీ కలదు ?
ANS : పైవెవియూ కావు
5. శాతవాహనులు “ విధర్బవాసులు “ అని చెప్పింది ఎవరు ?
ANS : వి . వి . మిరాషి
6. శాతవాహనుల తొలి రాజధాని కృష్ణాజిల్లాలోని “ శ్రీకాకుళం “ అని చెప్పినది ఎవరు ?
ANS : గార్నేట్
7. “ రుద్రదాముడి “ తో వివాహసంబధాలు జరిపినది ?
ANS : గౌతమీపుత్ర శాతకర్ణి
8. “ బుద్ధుడిని “ కిరిటంలేని రాజుగా మలిచిన గొప్ప శిల్పం ఎవరి కాలంలోనిది ?
ANS : శాతవాహనులు
9. శతవహనుల కాలంలో అతిప్రాచినమైన ఓడరేవు పశ్చిమ దిశలో ఉంది. అది ఏది ?
ANS : సోపార
10. శాతవాహనుల కాలంలో “ నౌక నిర్మాణ “ కేంద్రం ఏది ?
ANS : నర్సాపురం

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section