-ఈ రిపోర్ట్ అడవుల స్థితిగతుల గురించి పేర్కొంటుంది.
-ఈ రిపోర్ట్‌ను తయారుచేసే సంస్థ ఎఫ్‌ఎస్‌ఐ (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా). దీని ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్. దీన్ని 1981, జూన్‌లో ఏర్పాటు చేశారు.
-ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా (దీన్ని 1985లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ) ప్రకటిస్తుంది.
-మొదటి రిపోర్ట్‌ను 1987లో ప్రకటించింది.
-ప్రస్తుతం 2015-16 ఏడాదికి సంబంధించిన 15వ రిపోర్ట్‌ను 2017లో ప్రకటించారు.
-మధ్యస్థ దట్టమైన అరణ్యాలు (మోడరేట్‌లీ డెన్స్ ఫారెస్ట్) 3,08,318 చ.కి.మీ. (9.38 శాతం)
-విస్తారమైన అడవులు (ఓపెన్ డెన్స్ ఫారెస్ట్) 3,01,797 చ.కి.మీ. (9.18 శాతం)
-మొత్తం అడవులు (టోటల్ ఫారెస్ట్ కవర్) 7,08,273 చ.కి.మీ. (21.54 శాతం)
-పొదలు (స్క్రబ్) 45,979 చ.కి.మీ. (1.40 శాతం)
-మొత్తం అడవులు, పొదలు 7,54,252 చ.కి.మీ. (22.94 శాతం)
-అడవులు లేనిప్రాంతం (నాన్‌ఫారెస్ట్ ఏరియా) 25,33,217 చ.కి.మీ. (77.06 శాతం)
-దేశ విస్తీర్ణం 32,87,469 చ.కి.మీ.
-1952 మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో 33.3 శాతం అడవులు ఉండాలని చట్టం చేశారు. కానీ దేశంలో ఐఎస్‌ఎఫ్‌ఆర్-2017 రిపోర్ట్ ప్రకారం దేశంలో అడవుల శాతం 21.54 శాతం లేదా 22.94 శాతం ఉంది.
-అరుణాచల్‌ప్రదేశ్ - 66,964 చ.కి.మీ.
-ఛత్తీస్‌గఢ్ - 55,547 చ.కి.మీ.
-ఒడిశా - 51,345 చ.కి.మీ.
-మహారాష్ట్ర - 50,682 చ.కి.మీ.
-పంజాబ్ - 1,837 చ.కి.మీ.
-గోవా - 2,229 చ.కి.మీ.
-అరుణాచల్ ప్రదేశ్ - 79.96 శాతం
-మణిపూర్ - 77.69 శాతం
-మేఘాలయ - 76.45 శాతం
-నాగాలాండ్ - 75.33 శాతం
-పంజాబ్ - 3.64 శాతం
-రాజస్థాన్ - 4.84 శాతం
-దాద్రానగర్ - 207 చ.కి.మీ.
-చండీగఢ్ - 21.56 చ.కి.మీ.
-అండమాన్ - 81.73 శాతం
-దాద్రానగర్ - 42.16 శాతం
-ఢిల్లీ - 12.97 శాతం
-డామన్ డయ్యూ - 18.45 శాతం
-చండీగఢ్ - 18.91 శాతం
IFSR-2015 IFSR-2017 మార్పు
7,01,495 7,08,273 6,778
21.34 శాతం 21.54 శాతం 0.20శా.
-IFSR-2015తో పోలిస్తే IFSR-2017లో అడవుల విస్తీర్ణం 6,778 చ.కి.మీ. పెరిగింది.
-IFSR-2015తో పోలిస్తే IFSR-2017లో అడవుల శాతం 0.20 శాతం పెరిగింది.
2015 2017
1) ఆంధ్రప్రదేశ్ 26,006 28,147 2,141
2) కర్ణాటక 36,449 37,550 1,101
3) కేరళ 19,278 20,321 1,043
4) ఒడిశా 50,460 51,345 855
5) తెలంగాణ 19,854 20,419 565
-దేశంలో 33 శాతం కంటే ఎక్కువ అడవులున్న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 15. వీటిలో 8 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 70 శాతం కంటే అడవులు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 7 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవులు 33 శాతం నుంచి 70 శాతం.
1) లక్షద్వీప్ - 90.33 శాతం
2) మిజోరం - 86.27 శాతం
3) అండమాన్ & నికోబార్ - 81.73 శాతం
4) అరుణాలచ్ ప్రదేశ్ - 79.96 శాతం
5) మణిపూర్ - 77.69 శాతం
6) మేఘాలయ - 76.45 శాతం
7) నాగాలాండ్ - 75.33 శాతం
8) త్రిపుర - 73.68 శాతం
9) గోవా - 60.21 శాతం
10) కేరళ - 52.30 శాతం
11) సిక్కిం - 47.13 శాతం
12) ఉత్తరాఖండ్ - 45.43 శాతం
13) దాద్రానగర్ హవేలి - 42.16 శాతం
14) ఛత్తీస్‌గఢ్ - 41.09 శాతం
15) అసోం - 35.83 శాతం
-రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం- 20,419 చ.కి.మీ.
-రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల్లో 18.22 శాతం ఉన్నాయి.
-వీటిలో దట్టమైన అడవులు- 1,596 చ.కి.మీ. (1.42)
-మధ్యస్థ దట్టమైన అడవులు- 8,738 చ.కి.మీ. (7.80 )
-విస్తారమైన అడవులు- 10,085 చ.కి.మీ. (9.01 శాతం)
-మొత్తం అడవులు- 20,419 చ.కి.మీ. (18.22 శాతం)
-పొదలు- 3,238 చ.కి.మీ. (2.89 శాతం)
-మొత్తం అడవులు + పొదలు- 23,657 చ.కి.మీ. (21.11)
-భారతదేశ అడవుల విస్తీర్ణంలో తెలంగాణ అడవుల విస్తీర్ణం- 2.88 శాతం
-దేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. మిగిలినవి..
-1) మధ్యప్రదేశ్ 2) అరుణాచల్‌ప్రదేశ్ 3) ఛత్తీస్‌గఢ్ 4) ఒడిశా 5) మహారాష్ట్ర 6) కర్ణాటక 7) ఆంధ్రప్రదేశ్ 8) అసోం 9) తమిళనాడు 10) ఉత్తరప్రదేశ్ 11) జార్ఖండ్ 12) జమ్ముకశ్మీర్
-దేశంలో అత్యధిక అడవులశాతం గల రాష్ర్టాల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. (29 రాష్ర్టాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి)
-తెలంగాణ తలసరి అటవీ విస్తీర్ణం- 0.07 హెక్టార్లు
-2015తో పోలిస్తే 2017లో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 586 చ.కి.మీ. పెరిగింది.
-రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు- ఆదిలాబాద్, ఖమ్మం....
-మాంగ్రూవ్ అడవుల విస్తీర్ణం 4,921 చ.కి.మీ. (2017 లెక్కల ప్రకారం)
-ఇందులో దట్టమైన అరణ్యాలు- 14,81 చ.కి.మీ.
-మధ్యస్థ దట్టమైన అరణ్యాలు- 1,480 చ.కి.మీ.
-విస్తారమైన అడవులు- 1,960 చ.కి.మీ.
-2015లో 4,740 చ.కి.మీ.
-2017లో 4,921 చ.కి.మీ.
-2015 గణాంకాలతో పోలిస్తే 2017 నాటికి మాంగ్రూవ్ అడవుల విస్తీర్ణం 181 చ.కి.మీ. పెరిగింది.
-ఆంధ్రప్రదేశ్- 33 చ.కి.మీ.
-కర్ణాటక- 7 చ.కి.మీ.
2015 గణాంకాల ప్రకారం అత్యధికంగా విస్తరించి ఉన్న రాష్ర్టాలు
-గుజరాత్- 2631 చ.కి.మీ.
-మధ్యప్రదేశ్- 2319 చ.కి.మీ.
-కర్ణాటక- 1620 చ.కి.మీ.
-మహారాష్ట్ర- 1548 చ.కి.మీ.
-తెలంగాణ- 1228 చ.కి.మీ.
-గుజరాత్- 428 చ.కి.మీ.
-మధ్యప్రదేశ్- 389 చ.కి.మీ.
-ఈ రిపోర్ట్‌ను తయారుచేసే సంస్థ ఎఫ్‌ఎస్‌ఐ (ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా). దీని ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్. దీన్ని 1981, జూన్‌లో ఏర్పాటు చేశారు.
-ప్రతి రెండేండ్లకు ఒకసారి ఈ రిపోర్ట్‌ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ అండ్ ైక్లెమేట్ చేంజ్ గవర్న్‌మెంట్ ఆఫ్ ఇండియా (దీన్ని 1985లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ) ప్రకటిస్తుంది.
-మొదటి రిపోర్ట్‌ను 1987లో ప్రకటించింది.
-ప్రస్తుతం 2015-16 ఏడాదికి సంబంధించిన 15వ రిపోర్ట్‌ను 2017లో ప్రకటించారు.
రిపోర్ట్ వివరాలు
-దట్టమైన అరణ్యాలు (వెరీ డెన్స్ ఫారెస్ట్) 98,158 చ.కి.మీ. (2.99 శాతం)-మధ్యస్థ దట్టమైన అరణ్యాలు (మోడరేట్‌లీ డెన్స్ ఫారెస్ట్) 3,08,318 చ.కి.మీ. (9.38 శాతం)
-విస్తారమైన అడవులు (ఓపెన్ డెన్స్ ఫారెస్ట్) 3,01,797 చ.కి.మీ. (9.18 శాతం)
-మొత్తం అడవులు (టోటల్ ఫారెస్ట్ కవర్) 7,08,273 చ.కి.మీ. (21.54 శాతం)
-పొదలు (స్క్రబ్) 45,979 చ.కి.మీ. (1.40 శాతం)
-మొత్తం అడవులు, పొదలు 7,54,252 చ.కి.మీ. (22.94 శాతం)
-అడవులు లేనిప్రాంతం (నాన్‌ఫారెస్ట్ ఏరియా) 25,33,217 చ.కి.మీ. (77.06 శాతం)
-దేశ విస్తీర్ణం 32,87,469 చ.కి.మీ.
-1952 మొదటి జాతీయ అటవీ విధానం ప్రకారం దేశంలో 33.3 శాతం అడవులు ఉండాలని చట్టం చేశారు. కానీ దేశంలో ఐఎస్‌ఎఫ్‌ఆర్-2017 రిపోర్ట్ ప్రకారం దేశంలో అడవుల శాతం 21.54 శాతం లేదా 22.94 శాతం ఉంది.
అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు
-మధ్యప్రదేశ్ - 77,414 చ.కి.మీ.-అరుణాచల్‌ప్రదేశ్ - 66,964 చ.కి.మీ.
-ఛత్తీస్‌గఢ్ - 55,547 చ.కి.మీ.
-ఒడిశా - 51,345 చ.కి.మీ.
-మహారాష్ట్ర - 50,682 చ.కి.మీ.
అడవుల విస్తీర్ణం తక్కువగా ఉన్న రాష్ర్టాలు
-హర్యానా - 1,588 చ.కి.మీ.-పంజాబ్ - 1,837 చ.కి.మీ.
-గోవా - 2,229 చ.కి.మీ.
అడవుల శాతం ఎక్కువగా ఉన్న రాష్ర్టాలు
-మిజోరం - 86.27 శాతం-అరుణాచల్ ప్రదేశ్ - 79.96 శాతం
-మణిపూర్ - 77.69 శాతం
-మేఘాలయ - 76.45 శాతం
-నాగాలాండ్ - 75.33 శాతం
అడవుల శాతం తక్కువగా ఉన్న రాష్ర్టాలు
-హర్యానా - 3.59 శాతం-పంజాబ్ - 3.64 శాతం
-రాజస్థాన్ - 4.84 శాతం
విస్తీర్ణం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు
-అండమాన్ & నికోబార్ దీవులు - 6742 చ.కి.మీ.-దాద్రానగర్ - 207 చ.కి.మీ.
విస్తీర్ణం తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు
-డామన్ & డయ్యూ - 20.49 చ.కి.మీ.-చండీగఢ్ - 21.56 చ.కి.మీ.
అడవుల ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు
-లక్షద్వీప్ - 90.34 శాతం-అండమాన్ - 81.73 శాతం
-దాద్రానగర్ - 42.16 శాతం
శాతం తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు
-పుదుచ్చేరి - 10.95 శాతం-ఢిల్లీ - 12.97 శాతం
-డామన్ డయ్యూ - 18.45 శాతం
-చండీగఢ్ - 18.91 శాతం
IFSR-2015 IFSR-2017 మార్పు
7,01,495 7,08,273 6,778
21.34 శాతం 21.54 శాతం 0.20శా.
-IFSR-2015తో పోలిస్తే IFSR-2017లో అడవుల విస్తీర్ణం 6,778 చ.కి.మీ. పెరిగింది.
-IFSR-2015తో పోలిస్తే IFSR-2017లో అడవుల శాతం 0.20 శాతం పెరిగింది.
2015 రిపోర్ట్‌తో పోలిస్తే 2017 రిపోర్ట్ ప్రకారం అడవుల విస్తీర్ణం ఎక్కువగా పెరిగిన రాష్ర్టాల జాబితా
IFSR- IFSR- మార్పు2015 2017
1) ఆంధ్రప్రదేశ్ 26,006 28,147 2,141
2) కర్ణాటక 36,449 37,550 1,101
3) కేరళ 19,278 20,321 1,043
4) ఒడిశా 50,460 51,345 855
5) తెలంగాణ 19,854 20,419 565
-దేశంలో 33 శాతం కంటే ఎక్కువ అడవులున్న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 15. వీటిలో 8 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 70 శాతం కంటే అడవులు ఎక్కువగా ఉన్నాయి. మిగిలిన 7 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అడవులు 33 శాతం నుంచి 70 శాతం.
1) లక్షద్వీప్ - 90.33 శాతం
2) మిజోరం - 86.27 శాతం
3) అండమాన్ & నికోబార్ - 81.73 శాతం
4) అరుణాలచ్ ప్రదేశ్ - 79.96 శాతం
5) మణిపూర్ - 77.69 శాతం
6) మేఘాలయ - 76.45 శాతం
7) నాగాలాండ్ - 75.33 శాతం
8) త్రిపుర - 73.68 శాతం
9) గోవా - 60.21 శాతం
10) కేరళ - 52.30 శాతం
11) సిక్కిం - 47.13 శాతం
12) ఉత్తరాఖండ్ - 45.43 శాతం
13) దాద్రానగర్ హవేలి - 42.16 శాతం
14) ఛత్తీస్‌గఢ్ - 41.09 శాతం
15) అసోం - 35.83 శాతం
తెలంగాణలో అడవులు
-రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.-రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం- 20,419 చ.కి.మీ.
-రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల్లో 18.22 శాతం ఉన్నాయి.
-వీటిలో దట్టమైన అడవులు- 1,596 చ.కి.మీ. (1.42)
-మధ్యస్థ దట్టమైన అడవులు- 8,738 చ.కి.మీ. (7.80 )
-విస్తారమైన అడవులు- 10,085 చ.కి.మీ. (9.01 శాతం)
-మొత్తం అడవులు- 20,419 చ.కి.మీ. (18.22 శాతం)
-పొదలు- 3,238 చ.కి.మీ. (2.89 శాతం)
-మొత్తం అడవులు + పొదలు- 23,657 చ.కి.మీ. (21.11)
-భారతదేశ అడవుల విస్తీర్ణంలో తెలంగాణ అడవుల విస్తీర్ణం- 2.88 శాతం
-దేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణం ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ 13వ స్థానంలో ఉంది. మిగిలినవి..
-1) మధ్యప్రదేశ్ 2) అరుణాచల్‌ప్రదేశ్ 3) ఛత్తీస్‌గఢ్ 4) ఒడిశా 5) మహారాష్ట్ర 6) కర్ణాటక 7) ఆంధ్రప్రదేశ్ 8) అసోం 9) తమిళనాడు 10) ఉత్తరప్రదేశ్ 11) జార్ఖండ్ 12) జమ్ముకశ్మీర్
-దేశంలో అత్యధిక అడవులశాతం గల రాష్ర్టాల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. (29 రాష్ర్టాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలను కలిపి)
-తెలంగాణ తలసరి అటవీ విస్తీర్ణం- 0.07 హెక్టార్లు
-2015తో పోలిస్తే 2017లో రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 586 చ.కి.మీ. పెరిగింది.
-రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలు- ఆదిలాబాద్, ఖమ్మం....
మాంగ్రూవ్ అడవులు
-దేశంలో మాంగ్రూవ్ అడవులు 12 రాష్ర్టాలో ఉన్నాయి.-మాంగ్రూవ్ అడవుల విస్తీర్ణం 4,921 చ.కి.మీ. (2017 లెక్కల ప్రకారం)
-ఇందులో దట్టమైన అరణ్యాలు- 14,81 చ.కి.మీ.
-మధ్యస్థ దట్టమైన అరణ్యాలు- 1,480 చ.కి.మీ.
-విస్తారమైన అడవులు- 1,960 చ.కి.మీ.
-2015లో 4,740 చ.కి.మీ.
-2017లో 4,921 చ.కి.మీ.
-2015 గణాంకాలతో పోలిస్తే 2017 నాటికి మాంగ్రూవ్ అడవుల విస్తీర్ణం 181 చ.కి.మీ. పెరిగింది.
మాంగ్రూవ్ విస్తీర్ణం పెరిగిన రాష్ర్టాలు
-మహారాష్ట్ర- 82 చ.కి.మీ.-ఆంధ్రప్రదేశ్- 33 చ.కి.మీ.
-కర్ణాటక- 7 చ.కి.మీ.
అడవులు ఉన్న రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
-1. గుజరాత్ 2. మహారాష్ట్ర 3. గోవా 4. కర్ణాటక 5. కేరళ 6. తమిళనాడు 7. ఆంధ్రప్రదేశ్ 8. ఒడిశా 9. పశ్చిమబెంగాల్ 10. అండమాన్ నికోబార్ దీవులు 11. పుదుచ్చేరి 12. డామన్, డయ్యూదేశంలో నీటి వనరులు
-2005లో 14,509 చ.కి.మీ. ఉండగా, 2015 నాటికి 2,647 చ.కి.మీ. పెరిగి 17,156 చ.కి.మీ.కు చేరింది.2015 గణాంకాల ప్రకారం అత్యధికంగా విస్తరించి ఉన్న రాష్ర్టాలు
-గుజరాత్- 2631 చ.కి.మీ.
-మధ్యప్రదేశ్- 2319 చ.కి.మీ.
-కర్ణాటక- 1620 చ.కి.మీ.
-మహారాష్ట్ర- 1548 చ.కి.మీ.
-తెలంగాణ- 1228 చ.కి.మీ.
జలవనరులు అధికంగా పెరిగిన రాష్ర్టాలు
-మహారాష్ట్ర- 432 చ.కి.మీ.-గుజరాత్- 428 చ.కి.మీ.
-మధ్యప్రదేశ్- 389 చ.కి.మీ.