Type Here to Get Search Results !

Vinays Info

సూర్యగ్రహణం (Solar eclipse)

సూర్యగ్రహణం (Solar eclipse)

చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజు మాత్రమే సంభవిస్తుంది.

సూర్యగ్రహణాలలో రకాలు

1. సంపూర్ణ సూర్యగ్రహణం: భూమిపై నుండి చూసినపుడు చంద్రుడు, సూర్యుని పూర్తిగా ఆవరించి నట్లయితే సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

2. పాక్షిక సూర్యగ్రహణం: చంద్రుని వలన ఏర్పడ నీడ యొక్క అంచు భాగంలో ఉండే పలుచని నీడ (చంద్రుని ఉపచ్ఛాయ/ప్రచ్ఛాయ) భూమిపై పడినపుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది.

3. వలయాకార సూర్యగ్రహణం: సూర్యుడు, భూమికి మధ్యగా చంద్రుడు ప్రయాణిస్తూ సూర్యుని దాటి వెళ్తున్నప్పుడు, సూర్యుని మధ్యలో కొంతమేర మాత్రమే చంద్రుడు ఆవరించి, సూర్యుడు ప్రకాశవంతమైన 'వలయం' వలె కనబడటాన్ని వలయాకార సూర్యగ్రహణం అంటాం.

4. మిశ్రమ సూర్యగ్రహణం: అరుదుగా సంభవించే వలయాకార సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణంగా మార్పు చెందటాన్ని మిశ్రమ సూర్యగ్రహణం అంటాం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section