International Borders : దేశాలు - అంతర్జాతీయ సరిహద్దులు
- రాడ్‌క్లిఫ్: ఇండియా–పాకిస్తాన్
- డ్యూరాండ్‌లైన్: ఇండియా– పాకిస్తాన్– ఆఫ్గనిస్తాన్
- మెక్‌మోహన్: ఇండియా– చైనా
- హెడెన్ బర్గ్‌లైన్: తూర్పు– పశ్చిమ జర్మనీ
- సిన్‌స్టన్: టర్కీ– గ్రీస్
- సియాచిన్ గ్లేసియర్: ఇండియా– పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త ప్రాంతం
- కారకోరం : చైనా– పాకిస్థాన్ మధ్య రవాణా రహదారి
- 24 డిగ్రీల అక్షాంశం: ఇండియా– పాకిస్తాన్
- మెకాంగ్ నది: కాంబోడియా– థాయ్‌లాండ్
- సాల్విన్ నది: మయన్మార్– థాయ్‌లాండ్
- డాన్యూబ్ నది : రుమేనియా, బల్గేరియా– యుగేస్లేవియా
- ఉరుగ్వే నది: ఉరుగ్వే– బ్రెజిల్
- పరాన నది: పెరుగ్వే– అర్జెంటీనా– బ్రెజిల్