దయ - Daya(మూడవ తరగతి తెలుగు)
VINAYS INFO
October 13, 2021
- కాపీలవస్తు నగర రాజు - శుద్దోదనుడు
- శుద్దోదనుడు కుమారుడు - గౌతముడు
- గౌతముని చిన్ననాటి మిత్రుడు - దేవదత్తుడు
- చైత్రమాసంలో మొదటి తిథి - పాడ్యమి పండుగ ఉగాది అంటారు.
- షడ్రుచులు - 6
- తీపి-Sweet. ఉదా: పంచదార , తేనె ,
- పులుపు-Sour. ఉదా : నారింజ , నిమ్మకాయ ,
- చేదు-Bitterness. ఉదా : వేప , పసుపు , మెంతులు ,
- కారం-Recompence(chili). ఉదా : మిరప , మిరియాలు ,
- వగరు-Acrid. ఉదా : చిక్కుడు , కాలీఫ్లవర్ , మినప పప్పు ,
- ఉప్పు-Salt. ఉదా : సముద్రపు నీరు , సైందవ లవణము ,
- శ్రీరామనవమి - చైత్రమాస నవమి( ఉగాది తర్వాత 9 రోజులకు)
- దసరా - ఆశ్వయుజ మాసం శుద్ధదశమి రోజున జరుపుతారు. దీనినే విజయదశమి అని కూడా అంటారు.
- విజయదశమి రోజున - పాలపిట్టను చూడటం అదృష్టంగా భావిస్తారు.
- వినాయక చవితి - సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
- శివలింగోద్భవం - శివరాత్రి
- రంజాన్ - ఇస్లామిక్ కాలెండర్ లో ఒక నెల పేరు.( పవిత్ర ఖురాన్ ఆవిర్భావం)
- లంబాడీలు - తీజ్ పండుగను కన్నె పిల్లలు జరుపుకునే పండుగ.
- సీత్ల భవాని - లంబాడీల దేవత.
- దూసురు తీగలతో బుట్టలు అల్లుతారు.