Type Here to Get Search Results !

Vinays Info

మూడవ తరగతి తెలుగు - 3rd Class Telugu

  • వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది.
  • పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడుతాయి.
  • మనం పలికే ధ్వనులకు, గుర్తులను ఏర్పాటు చేసుకున్నాము. - వీటిని అన్నింటినీ కలిపి వర్ణమాల అంటారు.
  • వర్ణమాల - అ నుండి ఔ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు.
  • ఁ, ం, ః - లను ఉభయాక్షరాలు అని అంటారు.
  • క నుండి ఱ వరకు గల అక్షరాలను - హల్లులు అంటారు.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section