1. ఏకత్వం (U-ity)
2. భిన్నత్వం (Diversity)
3. భిన్నత్వంలో ఏకత్వం (U-ity i- Diversity)
4. కుల రూప సామాజిక స్తరీకరణ (Caste based Social Stratificatio-)
5. గ్రామీణ సామాజిక నిర్మాణం (Rural Social Strcuture)
6. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (Social family system)
7. జజ్‌మానీ వ్యవస్థ (Jajma-i System)
8. హిందూ సామాజిక వ్యవస్థ (Hi-du Social Orga-izatio-)
9. గిరిజనులు (Tribals)
10. ప్రత్యేకమైన ఆచార సంప్రదాయాలు, సంస్కృతులు (U-ique Culture a-d Traditio-s )
11. భిన్న సామాజిక ప్రక్రియలు, సామాజిక పరివర్తన (U-ique Social Procesess a-d social cha-ge)
12. మైనార్టీవర్గాల ప్రత్యేక సామాజిక వ్యవస్థాపనలు, సంస్కృతులు
13. ఇతర ప్రత్యేక లక్షణాలు
-ఎ. పితృస్వామిక వ్యవస్థ
-ఏకత్వం అంటే మేమంతా ఒకటే అని భావించే సామాజిక, మానసిక స్థితి.
-ఏకత్వం అనేది విభిన్న వైవిధ్యాలు అంటే భాష, సంస్కృతి, మతాచారాలు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలుగల వ్యక్తులు, సముదాయాలు ఒకే పౌరులుగా సౌభ్రాతృత్వంతో జాతీయ భావన కలిగి పరస్పరం సహకరించుకునే సామాజిక సహధర్మతగా చెప్పవచ్చు.
-భిన్న సాంస్కృతిక నేపథ్యంగల భారతీయులు కూడా మనం, మన దేశ ప్రజలు, మన దేశం, మన రాజ్యం, మన రాజ్యాంగం, మన జాతీయ గీతం, గేయం, పండుగలు మొదలైన రూపాల్లో దేశంలో ఏకత్వం గోచరిస్తుంది.
-ఏకత్వం భారత సమాజంలో విశిష్ఠ లక్షణం. ప్రపంచంలో ఏ రాజ్యం, దేశం సాధించని ఏకత్వం మన సమాజంలో కన్పిస్తుంది.
-భిన్న సంస్కృతుల మధ్య ఏకత్వ భావనకు దోహదపడిన అంశాలు
-భారతీయ సంస్కృతి సహనశీలత, ఇండియనైజేషన్ అనే దృగ్విషయం
-రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా పీఠికలోని సౌభ్రాతృత్వం, ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాలు దోహదపడ్డాయి.
-ఎంత మంది విదేశీయులు దండయాత్రలు చేసినా వారి సంస్కృతులను తీసుకువచ్చినా ఆయా సంస్కృతులు ఇక్కడి సంస్కృతిలో సంపర్కం జరిగి సాంస్కృతిక విలీనికరణ (Cultural assimilatio-), సాంస్కృతిక సర్దుబాటు (Cultural adjestme-t) లాంటి దృగ్విషయాల ఫలితంగా భారతీయ సంస్కృతి సమిశ్రమం చెందుతూ తనదైన సంస్కృతిని నిలబెట్టుకుంటూ ఏకత్వానికి దారితీసింది.
-వయోజన ఓటుహక్కు అందరికీ కల్పించండం, మత, కుల పరమైన విచక్షణ లేకుండా రాజ్యాంగం ఏర్పాటు కూడా ఐక్యత సాధనకు దారితీసింది.
-ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించేలా ఒకే పౌరస్మృతి రూపొందించాలని (ఆర్టికల్ 44) ఆదేశిక సూత్రం ప్రభుత్వాలకు సూచిస్తున్నా అది ఇప్పటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు అమలుకు నోచుకోని ఆదేశిక సూత్రం అదే. ఫలితంగా వ్యక్తిగత చట్టాలు అయిన వివాహం, కుటుంబం, వారసత్వం లాంటి విషయాలకు సంబంధించిన చట్టాలు వివిధ మతాలకు వివిధ రకాలుగా ఉండటం ఏకత్వ సాధనకు ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక ఏకత్వ సాధనకు ఆటంకంగా ఉందని భావించవచ్చు.
-కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, భాషా తత్వం, వేర్పాటువాదం, ఉగ్రవాదం లాంటి సామాజిక రక్కసులు భారతీయ ఏకత్వ భావనకు తీవ్రమైన ఆటంకం కల్పిస్తున్నాయి.

-ఈ సదర్భంగా భిన్నత్వం అంటే వ్యక్తుల మధ్య భిన్నత్వం అని అర్థం కాదు. సమాజంలో నివసిస్తున్న వివిధ సమూహాల మధ్య కన్పించే, వారి వారి జీవనరీతుల్లో ఉమ్మడిగా కన్పించే భేదాలు.
-సమాజంలో ఇలాంటి వైవిధ్యాలకు, భిన్నత్వానికి ప్రధాన కారణం వివిధ రూపాల్లో ఉన్న బహుళత్వాన్ని (Pluralism) కారణంగా చెప్పవచ్చు. భారతదేశ సమాజంలో మతపరమైన బహుళత్వం, సాంస్కృతిక బహుళత్వం, భాషాపరమైన బహుళత్వం, జాతిపరమైన బహుళత్వం లాంటివి దేశంలోని వైవిధ్యానికి కారణాంశాలయ్యాయి. ఈ సందర్భంగా బహుళత్వం అంటే వివిధ రూపాలు లేదా ఒకే రూపత లేకపోవడంగా అర్థం చేసుకోవాలి.
ఉదా: వివిధ మత రూపాలు- మత బహుళత్వం.
-ఇలా భారత సమాజ ప్రధాన లక్షణమైన భిన్నత్వానికి పై సాంఘిక కారణాలతోపాటు భౌగోళిక అంశాలు, భిన్న వాతావరణం, శీతోష్ణస్థితి, సహజ వనరుల అందుబాటు కూడా కారణమయ్యాయి.
-విశాలమైన భూభాగం వివిధ రేఖాంశాలు, అక్షాంశాల మధ్య విస్తరించి ఉండటం వల్ల ఆయా వాతావరణ పరిస్థితులు భిన్నమైన జీవన విధానాలకు ఫలితంగా భిన్నత్వానికి తోడ్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే జన సముదాయాలు వారి ప్రత్యేక లక్షణాలను కలిపి ఉంచడానికి కారణమయ్యింది.
-వివిధ రకాల సంస్కృతులు, మతాలకు సంబంధించిన మానవ సమూహాలు భారతదేశానికి వలసల రూపంలో, సామ్రాజ్యాలను స్థాపించడంవల్ల ఆయా సంస్కృతుల రీతులు దేశానికి బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని ఆపాదించాయి. గ్రీకులు, బ్యాక్ట్రియన్లు, పహ్లవులు, శకులు, అరబ్బులు, ఆంగ్లేయులు ఇలా వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి దేశంలో స్థిరపడి ఇక్కడి సమాజంలో భాగమైనందున భారతీయ సమాజం భిన్నత్వానికి కేంద్రమైంది.
-ఇలా మన దేశంలో భిన్నత్వం అనేది సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన రాజకీయ, జాతి లాంటి దృగ్విషయాల్లో ప్రత్యక్షమవుతుంది. ఈ నేల భిన్నత్వం ఈ నేలలో గల భిన్న జాతులు, మతాలు, కులాలు, తెగలు, భాషలు, మాండలికాలు, సామాజిక రీతులు, సంస్కృతి, ఉప సాంస్కృతిక నమ్మకాలు, రాజకీయ తత్వాలు, చింతనా ధోరణులు (కమ్యూనిజం, స్థానిక లేదా ప్రాంతీయ, జాతీయ పార్టీలు) ఇలా వివిధ రూపాల్లో కొనసాగుతూ ఈ నేల ప్రత్యేకతను చాటుతున్నాయి.
-పైన తెలిపిన భిన్నత్వాలకు తోడుగా ప్రజల నివాసం ఆధారంగా భారతీయ సమాజం గ్రామీణ సముదాయం, పట్టణ సముదాయం, గిరిజన సముదాయం లాంటి భిన్నత్వ సముదాయంలో నివసిస్తున్నారు. (సముదాయం (Commu-ity) అనేది సమాజంలో ఒక ఉపభాగం. ఉదా: ఒకే ప్రాంతంలో నివసిస్తూ పరస్పరం ప్రాథమిక సంబంధాలను కలిగి ఉన్న ప్రజల సమూహాన్నే సముదాయం అంటారు. ఇలా వివిధ రకాల సముదాయాల కలయికతో సమాజం ఏర్పడి ఉంటుంది. లేదా సమాజంలో భిన్న జీవన విధానాలు సముదాయాలుగా వ్యవహరింపబడుతాయి)
-భారతదేశాన్ని భిన్నజాతుల ప్రదర్శనశాలగా పిలుస్తారు. ఎందుకంటే దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు, పడమర నుంచి తూర్పు వరకు వివిధ రకాల జాతులకు సంబంధించిన భిన్న సమూహాలను మనం చూడవచ్చు. అందుకే భారతీయుల శరీర నిర్మాణం, ఛాయ, అవయవాల అమరికలో స్పష్టమైన తేడాలను గమనించవచ్చు. విశాలమైన, వనరుల పరంగా సుసంపన్నమైన భరతఖండం ప్రపంచంలోని వివిధ జాతులను ఆకర్షించి వారు ఇక్కడ స్థిరపడటం, దేశంలో భాగంగా మారడమే దీనికి కారణం.
-సాధారణ పరిభాషలో ఒకేరకమైన జన్యుపర లక్షణాల ఫలితంగా సంతరించుకున్న ఒకే విధమైన శారీరక నిర్మాణం కలిగి ఉన్న జన సమూహమే జాతి (Race) అంటారు. ఇలాంటి వివిధ జాతులు దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆంగ్లేయులు మినహా ఇతరులు మళ్లీ వెనక్కి వెళ్లలేదు. ఫలితంగా భారతీయ సమాజం భిన్న జాతుల కలయికను తనలో ఇముడ్చుకుంది.
-ప్రత్యేక వారసత్వం, జైవిక లక్షణాల ఆధారంగా ఏర్పడిన అతిపెద్దదైన మానవ సమూహం - ఏడబ్ల్యూ గ్రీన్
-జైవిక లేదా భాష లేదా మత ప్రాతిపదికన ప్రజాసము దాయలను తెలుపుతుంది - ఎంఎన్ శ్రీనివాసన్
-వీటినిబట్టి జాతి అనేది వారసత్వ, శారీరక, భాష, మత ప్రాతిపదికన ఏర్పడిన సముదాయం.
-మానవుల రంగు, శరీర దారుఢ్యాలను ఆధారంగా చేసుకుని బ్లూమెన్ బాచ్ 5 జాతులుగా విభజించాడు. అవి.. ఎరుపురంగు, శ్వేత జాతి (కాకసాయిడ్), నల్లజాతి (నీగ్రోయిడ్), పసుపు జాతి (మంగోలాయిడ్), గోధుమవర్ణపు జాతి.
-ప్రపంచంలో ఎక్కువ మంది మంగోలాయిడ్ జాతికి సంబంధించినవారు, తరువాత కాకసాయిడ్‌లు ఉన్నారు.
-భౌతిక లక్షణాలు, శరీర నిర్మాణం ఆధారంగా నీగ్రోయిడ్ జాతి, మంగోలాయిడ్ జాతి, కాకసాయిడ్ జాతులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.
-భారతదేశ జనాభాను మొదటగా సర్ హెర్బర్ట్ రిస్లే శాస్త్రీయ పద్ధతిలో ఏడు వర్గాలుగా విభజించాడు. అవి.. టర్కో ఇరానియన్‌లు, ఇండో ఆర్యన్లు, సైదో ద్రవిడియన్లు, ఆర్యో-ద్రవిడియన్‌లు, మంగోల్-ద్రవిడియన్లు, మంగోలాయిడ్‌లు, ద్రవిడియన్లు.
-సాధారణంగా ఈ ఏడు జాతులను మూడు ప్రధాన జాతి భిన్నత్వంగా పేర్కొంటారు. అవి.. ఇండో ఆర్యన్లు, మంగోలియన్లు, ద్రవిడియన్లు.
-మంగోలియన్లు, ద్రవిడియన్లలో గిరిజన సముదాయాలు మిలితమై ఉన్నాయి.
-రుగ్గిరి అభిప్రాయం ప్రకారం... భారతీయ సమాజం 6 రకాల జాతి భిన్నత్వాన్ని కలిగిఉంది. నీగ్రిటోలు, ప్రిద్రవిడియన్లు లేదా ఆస్ట్రలాయిడ్-వెడ్డాయిడ్లు, ద్రవిడియన్లు, డోలిసెఫాలిక్‌లు, డోలిసెఫాలిక్ ఆర్యన్లు, ఆర్మినో-పామీరియన్లు
-ఇక్‌సైడ్ అభిప్రాయం ప్రకారం భారతీయ సమాజం వెడ్డిడ్‌లు, మెలనిడ్‌లు, ఇండీడ్‌లు, వేలియో మంగోలాయిడ్‌లుగా విభజితమై ఉంది.
-1931నాటి జనాభా లెక్కల ఆధారంగా బీఎస్ గుహ దేశంలోగల జాతివైవిధ్యాన్ని ఆరు ప్రధాన రూపాల్లో తెలిపాడు.
2. ప్రోటోఆస్టులాయిడ్‌లు
3. మంగోలాయిడ్
ఎ. పేలియోమంగోలాయిడ్‌లు
బి. టిబిటోమంగోలాయిడ్‌లు
4. మెడిటేరియన్లు లేదా ద్రవిడియన్లు
ఎ. పేలియో-మెడిటేరియన్లు
బి. మెడిటేరియన్లు
సి. బెరియంట్స్
5. బెస్టున్‌బ్రాకి సెఫల్స్
ఎ. అన్సినాయిడ్లు
బి. డైనరిక్‌లు
సి. అర్మినాయిడ్లు
6. నార్డిక్‌లు లేదా ఇండో ఆర్యన్లు
2. భిన్నత్వం (Diversity)
3. భిన్నత్వంలో ఏకత్వం (U-ity i- Diversity)
4. కుల రూప సామాజిక స్తరీకరణ (Caste based Social Stratificatio-)
5. గ్రామీణ సామాజిక నిర్మాణం (Rural Social Strcuture)
6. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ (Social family system)
7. జజ్‌మానీ వ్యవస్థ (Jajma-i System)
8. హిందూ సామాజిక వ్యవస్థ (Hi-du Social Orga-izatio-)
9. గిరిజనులు (Tribals)
10. ప్రత్యేకమైన ఆచార సంప్రదాయాలు, సంస్కృతులు (U-ique Culture a-d Traditio-s )
11. భిన్న సామాజిక ప్రక్రియలు, సామాజిక పరివర్తన (U-ique Social Procesess a-d social cha-ge)
12. మైనార్టీవర్గాల ప్రత్యేక సామాజిక వ్యవస్థాపనలు, సంస్కృతులు
13. ఇతర ప్రత్యేక లక్షణాలు
-ఎ. పితృస్వామిక వ్యవస్థ
ఏకత్వం (U-ity)
-ఏకత్వం అనేది సమగ్రత (I-tegrity)గా భావించవచ్చు.-ఏకత్వం అంటే మేమంతా ఒకటే అని భావించే సామాజిక, మానసిక స్థితి.
-ఏకత్వం అనేది విభిన్న వైవిధ్యాలు అంటే భాష, సంస్కృతి, మతాచారాలు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలుగల వ్యక్తులు, సముదాయాలు ఒకే పౌరులుగా సౌభ్రాతృత్వంతో జాతీయ భావన కలిగి పరస్పరం సహకరించుకునే సామాజిక సహధర్మతగా చెప్పవచ్చు.
-భిన్న సాంస్కృతిక నేపథ్యంగల భారతీయులు కూడా మనం, మన దేశ ప్రజలు, మన దేశం, మన రాజ్యం, మన రాజ్యాంగం, మన జాతీయ గీతం, గేయం, పండుగలు మొదలైన రూపాల్లో దేశంలో ఏకత్వం గోచరిస్తుంది.
-ఏకత్వం భారత సమాజంలో విశిష్ఠ లక్షణం. ప్రపంచంలో ఏ రాజ్యం, దేశం సాధించని ఏకత్వం మన సమాజంలో కన్పిస్తుంది.
-భిన్న సంస్కృతుల మధ్య ఏకత్వ భావనకు దోహదపడిన అంశాలు
-భారతీయ సంస్కృతి సహనశీలత, ఇండియనైజేషన్ అనే దృగ్విషయం
-రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ముఖ్యంగా పీఠికలోని సౌభ్రాతృత్వం, ఉమ్మడి పౌరస్మృతి లాంటి అంశాలు దోహదపడ్డాయి.
-ఎంత మంది విదేశీయులు దండయాత్రలు చేసినా వారి సంస్కృతులను తీసుకువచ్చినా ఆయా సంస్కృతులు ఇక్కడి సంస్కృతిలో సంపర్కం జరిగి సాంస్కృతిక విలీనికరణ (Cultural assimilatio-), సాంస్కృతిక సర్దుబాటు (Cultural adjestme-t) లాంటి దృగ్విషయాల ఫలితంగా భారతీయ సంస్కృతి సమిశ్రమం చెందుతూ తనదైన సంస్కృతిని నిలబెట్టుకుంటూ ఏకత్వానికి దారితీసింది.
-వయోజన ఓటుహక్కు అందరికీ కల్పించండం, మత, కుల పరమైన విచక్షణ లేకుండా రాజ్యాంగం ఏర్పాటు కూడా ఐక్యత సాధనకు దారితీసింది.
-ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఉమ్మడి పౌరస్మృతి అంటే దేశంలో నివసించే పౌరులందరికీ వర్తించేలా ఒకే పౌరస్మృతి రూపొందించాలని (ఆర్టికల్ 44) ఆదేశిక సూత్రం ప్రభుత్వాలకు సూచిస్తున్నా అది ఇప్పటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. ఇప్పటివరకు అమలుకు నోచుకోని ఆదేశిక సూత్రం అదే. ఫలితంగా వ్యక్తిగత చట్టాలు అయిన వివాహం, కుటుంబం, వారసత్వం లాంటి విషయాలకు సంబంధించిన చట్టాలు వివిధ మతాలకు వివిధ రకాలుగా ఉండటం ఏకత్వ సాధనకు ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక ఏకత్వ సాధనకు ఆటంకంగా ఉందని భావించవచ్చు.
-కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, భాషా తత్వం, వేర్పాటువాదం, ఉగ్రవాదం లాంటి సామాజిక రక్కసులు భారతీయ ఏకత్వ భావనకు తీవ్రమైన ఆటంకం కల్పిస్తున్నాయి.

భిన్నత్వం (Diversity)
-సాధారణ అర్థంలో భిన్నత్వం అంటే ఒకే కాలమాన పరిస్థితుల్లో సమాజంలో భిన్నరూపమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయపరమైన భేదాలు ఆయా సమాజాల్లో కన్పించడంగా అర్థంచేసుకోవచ్చు.-ఈ సదర్భంగా భిన్నత్వం అంటే వ్యక్తుల మధ్య భిన్నత్వం అని అర్థం కాదు. సమాజంలో నివసిస్తున్న వివిధ సమూహాల మధ్య కన్పించే, వారి వారి జీవనరీతుల్లో ఉమ్మడిగా కన్పించే భేదాలు.
-సమాజంలో ఇలాంటి వైవిధ్యాలకు, భిన్నత్వానికి ప్రధాన కారణం వివిధ రూపాల్లో ఉన్న బహుళత్వాన్ని (Pluralism) కారణంగా చెప్పవచ్చు. భారతదేశ సమాజంలో మతపరమైన బహుళత్వం, సాంస్కృతిక బహుళత్వం, భాషాపరమైన బహుళత్వం, జాతిపరమైన బహుళత్వం లాంటివి దేశంలోని వైవిధ్యానికి కారణాంశాలయ్యాయి. ఈ సందర్భంగా బహుళత్వం అంటే వివిధ రూపాలు లేదా ఒకే రూపత లేకపోవడంగా అర్థం చేసుకోవాలి.
ఉదా: వివిధ మత రూపాలు- మత బహుళత్వం.
వివిధ జాతుల కలయిక- జాతి బహుళత్వం
-భారత సమాజంలో విభిన్న జాతులు, భాషలు, సంస్కృతి, మతాలు, కులాల ప్రజలు నివసిస్తున్నారు. ప్రజల జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు ఉండి భౌగోళికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా భిన్నత్వంలో ఉంది.-ఇలా భారత సమాజ ప్రధాన లక్షణమైన భిన్నత్వానికి పై సాంఘిక కారణాలతోపాటు భౌగోళిక అంశాలు, భిన్న వాతావరణం, శీతోష్ణస్థితి, సహజ వనరుల అందుబాటు కూడా కారణమయ్యాయి.
-విశాలమైన భూభాగం వివిధ రేఖాంశాలు, అక్షాంశాల మధ్య విస్తరించి ఉండటం వల్ల ఆయా వాతావరణ పరిస్థితులు భిన్నమైన జీవన విధానాలకు ఫలితంగా భిన్నత్వానికి తోడ్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే జన సముదాయాలు వారి ప్రత్యేక లక్షణాలను కలిపి ఉంచడానికి కారణమయ్యింది.
-వివిధ రకాల సంస్కృతులు, మతాలకు సంబంధించిన మానవ సమూహాలు భారతదేశానికి వలసల రూపంలో, సామ్రాజ్యాలను స్థాపించడంవల్ల ఆయా సంస్కృతుల రీతులు దేశానికి బహుళత్వాన్ని, భిన్నత్వాన్ని ఆపాదించాయి. గ్రీకులు, బ్యాక్ట్రియన్లు, పహ్లవులు, శకులు, అరబ్బులు, ఆంగ్లేయులు ఇలా వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి దేశంలో స్థిరపడి ఇక్కడి సమాజంలో భాగమైనందున భారతీయ సమాజం భిన్నత్వానికి కేంద్రమైంది.
-ఇలా మన దేశంలో భిన్నత్వం అనేది సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మతపరమైన రాజకీయ, జాతి లాంటి దృగ్విషయాల్లో ప్రత్యక్షమవుతుంది. ఈ నేల భిన్నత్వం ఈ నేలలో గల భిన్న జాతులు, మతాలు, కులాలు, తెగలు, భాషలు, మాండలికాలు, సామాజిక రీతులు, సంస్కృతి, ఉప సాంస్కృతిక నమ్మకాలు, రాజకీయ తత్వాలు, చింతనా ధోరణులు (కమ్యూనిజం, స్థానిక లేదా ప్రాంతీయ, జాతీయ పార్టీలు) ఇలా వివిధ రూపాల్లో కొనసాగుతూ ఈ నేల ప్రత్యేకతను చాటుతున్నాయి.
-పైన తెలిపిన భిన్నత్వాలకు తోడుగా ప్రజల నివాసం ఆధారంగా భారతీయ సమాజం గ్రామీణ సముదాయం, పట్టణ సముదాయం, గిరిజన సముదాయం లాంటి భిన్నత్వ సముదాయంలో నివసిస్తున్నారు. (సముదాయం (Commu-ity) అనేది సమాజంలో ఒక ఉపభాగం. ఉదా: ఒకే ప్రాంతంలో నివసిస్తూ పరస్పరం ప్రాథమిక సంబంధాలను కలిగి ఉన్న ప్రజల సమూహాన్నే సముదాయం అంటారు. ఇలా వివిధ రకాల సముదాయాల కలయికతో సమాజం ఏర్పడి ఉంటుంది. లేదా సమాజంలో భిన్న జీవన విధానాలు సముదాయాలుగా వ్యవహరింపబడుతాయి)
భిన్నత్వ రూపాలు
జాతిపరమైన వైవిధ్య భిన్నత్వం (Racial Diversity)-భారతదేశాన్ని భిన్నజాతుల ప్రదర్శనశాలగా పిలుస్తారు. ఎందుకంటే దేశంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు, పడమర నుంచి తూర్పు వరకు వివిధ రకాల జాతులకు సంబంధించిన భిన్న సమూహాలను మనం చూడవచ్చు. అందుకే భారతీయుల శరీర నిర్మాణం, ఛాయ, అవయవాల అమరికలో స్పష్టమైన తేడాలను గమనించవచ్చు. విశాలమైన, వనరుల పరంగా సుసంపన్నమైన భరతఖండం ప్రపంచంలోని వివిధ జాతులను ఆకర్షించి వారు ఇక్కడ స్థిరపడటం, దేశంలో భాగంగా మారడమే దీనికి కారణం.
-సాధారణ పరిభాషలో ఒకేరకమైన జన్యుపర లక్షణాల ఫలితంగా సంతరించుకున్న ఒకే విధమైన శారీరక నిర్మాణం కలిగి ఉన్న జన సమూహమే జాతి (Race) అంటారు. ఇలాంటి వివిధ జాతులు దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆంగ్లేయులు మినహా ఇతరులు మళ్లీ వెనక్కి వెళ్లలేదు. ఫలితంగా భారతీయ సమాజం భిన్న జాతుల కలయికను తనలో ఇముడ్చుకుంది.
సామాజిక శాస్ర్తాల పరిభాషలో జాతి..
-వారసత్వం ఆధారంగా చేసుకుని కొన్ని ప్రత్యేక శరీర లక్షణాలను కలిగిన మానవ సమూహాలను జాతి అంటారు - రైమండ్ ఫర్ట్-ప్రత్యేక వారసత్వం, జైవిక లక్షణాల ఆధారంగా ఏర్పడిన అతిపెద్దదైన మానవ సమూహం - ఏడబ్ల్యూ గ్రీన్
-జైవిక లేదా భాష లేదా మత ప్రాతిపదికన ప్రజాసము దాయలను తెలుపుతుంది - ఎంఎన్ శ్రీనివాసన్
-వీటినిబట్టి జాతి అనేది వారసత్వ, శారీరక, భాష, మత ప్రాతిపదికన ఏర్పడిన సముదాయం.
-మానవుల రంగు, శరీర దారుఢ్యాలను ఆధారంగా చేసుకుని బ్లూమెన్ బాచ్ 5 జాతులుగా విభజించాడు. అవి.. ఎరుపురంగు, శ్వేత జాతి (కాకసాయిడ్), నల్లజాతి (నీగ్రోయిడ్), పసుపు జాతి (మంగోలాయిడ్), గోధుమవర్ణపు జాతి.
-ప్రపంచంలో ఎక్కువ మంది మంగోలాయిడ్ జాతికి సంబంధించినవారు, తరువాత కాకసాయిడ్‌లు ఉన్నారు.
-భౌతిక లక్షణాలు, శరీర నిర్మాణం ఆధారంగా నీగ్రోయిడ్ జాతి, మంగోలాయిడ్ జాతి, కాకసాయిడ్ జాతులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.
-భారతదేశ జనాభాను మొదటగా సర్ హెర్బర్ట్ రిస్లే శాస్త్రీయ పద్ధతిలో ఏడు వర్గాలుగా విభజించాడు. అవి.. టర్కో ఇరానియన్‌లు, ఇండో ఆర్యన్లు, సైదో ద్రవిడియన్లు, ఆర్యో-ద్రవిడియన్‌లు, మంగోల్-ద్రవిడియన్లు, మంగోలాయిడ్‌లు, ద్రవిడియన్లు.
-సాధారణంగా ఈ ఏడు జాతులను మూడు ప్రధాన జాతి భిన్నత్వంగా పేర్కొంటారు. అవి.. ఇండో ఆర్యన్లు, మంగోలియన్లు, ద్రవిడియన్లు.
-మంగోలియన్లు, ద్రవిడియన్లలో గిరిజన సముదాయాలు మిలితమై ఉన్నాయి.
-రుగ్గిరి అభిప్రాయం ప్రకారం... భారతీయ సమాజం 6 రకాల జాతి భిన్నత్వాన్ని కలిగిఉంది. నీగ్రిటోలు, ప్రిద్రవిడియన్లు లేదా ఆస్ట్రలాయిడ్-వెడ్డాయిడ్లు, ద్రవిడియన్లు, డోలిసెఫాలిక్‌లు, డోలిసెఫాలిక్ ఆర్యన్లు, ఆర్మినో-పామీరియన్లు
-ఇక్‌సైడ్ అభిప్రాయం ప్రకారం భారతీయ సమాజం వెడ్డిడ్‌లు, మెలనిడ్‌లు, ఇండీడ్‌లు, వేలియో మంగోలాయిడ్‌లుగా విభజితమై ఉంది.
-1931నాటి జనాభా లెక్కల ఆధారంగా బీఎస్ గుహ దేశంలోగల జాతివైవిధ్యాన్ని ఆరు ప్రధాన రూపాల్లో తెలిపాడు.
గుహ వర్గీకరణ
1. నిగ్రటోలు2. ప్రోటోఆస్టులాయిడ్‌లు
3. మంగోలాయిడ్
ఎ. పేలియోమంగోలాయిడ్‌లు
బి. టిబిటోమంగోలాయిడ్‌లు
4. మెడిటేరియన్లు లేదా ద్రవిడియన్లు
ఎ. పేలియో-మెడిటేరియన్లు
బి. మెడిటేరియన్లు
సి. బెరియంట్స్
5. బెస్టున్‌బ్రాకి సెఫల్స్
ఎ. అన్సినాయిడ్లు
బి. డైనరిక్‌లు
సి. అర్మినాయిడ్లు
6. నార్డిక్‌లు లేదా ఇండో ఆర్యన్లు
Social Plugin