36. సూర్యుడు భూమిలో సగభాగాన్ని ప్రకాశవంతం చేసే గోళాకార అంచును ఏమంటారు?
1) భూమండలం 2) భూభ్రమణం
3) భూపరిభ్రమణం 4) ప్రకాశవృత్తం
37. భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు?
1) భూభ్రమణం 2) భూపరిభ్రమణం
3) భూపటలం 4) భూప్రావారం
38. ధృవనక్షత్రం రాత్రి సమయంలో ఏ దిశలో ఉంటుంది?
1) తూర్పు 2) పడమర 3) ఉత్తర 4) దక్షిణ
39. పగలు, రాత్రి సమానంగా ఉండటాన్ని ఏమంటారు?
1) విపత్తులు 2) విషవత్తులు
3) రుతువులు 4) ఏదీకాదు
40. కిందివాటిలో విషవత్తుల రోజులు?
1) మార్చి 25, సెప్టెంబర్ 20
2) మార్చి 21, సెప్టెంబర్ 1
3) మార్చి 21, సెప్టెంబర్ 23
4) జూన్ 21, డిసెంబర్ 22
41. వేసవికాలం, శరత్కాల విషవత్తులు ఏవి?
1) మార్చి 21, సెప్టెంబర్ 23
2) సెప్టెంబర్ 23, మార్చి 21
3) జూన్ 21, డిసెంబర్ 22
4) మార్చి 20, సెప్టెంబర్ 20
42. మకరరేఖపై, కర్కటకరేఖలపై ఎప్పుడు సూర్యకిరణాలపై నిట్టనిలువుగా పడతాయి?
1) డిసెంబర్ 22, జూన్ 20
2) డిసెంబర్ 21, జూన్ 22
3) డిసెంబర్ 22, జూన్ 21
4) జూన్ 21, డిసెంబర్ 22
43. సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో, ఒకే దారిలో తిరగడాన్ని ఏమంటారు?
1) అక్షం 2) కక్ష్యమార్గం 3) ధృవం 4) ధృవతలం
44. భూభ్రమణం, భూపరిభ్రమణ సమయాలు వరుసగా?
1) 23 గం. 56 ని. 4.09 సెం., 365 రోజులు
2) 365 రోజుల 5 గం. 56 ని., 23 గం. 56 ని. 4.09 సె.
3) 24గం., 365 రోజులు 4) ఏదీకాదు
45. భూమి అక్షం తన కక్ష్యామార్గంలో ఎన్ని డిగ్రీల మేర వంగి ఉంటుంది?
1) 900 2) 00 3) 23.50 4) 660
46. సూర్యోదయం అయ్యే ప్రదేశాన్ని ఏమంటారు?
1) అంతరమండలం 2) బాహ్యమండలం
3) దిగ్మండలం 4) కాలరేఖ (క్షితిజ రేఖ)
47. ధృవాల వద్ద ఉండే ప్రాంతాన్ని ఏమంటారు?
1) ఆయన రేఖ 2) ధృవ
3) భూమధ్యరేఖ 4) ఏదీకాదు
48. టండ్రా అంటే ఏమిటి?
1) చలి ప్రాంతం 2) చాలావేడిగా ఉండే ప్రాంతం
3) చాలా చలిగా ఉండే ప్రాంతం
4) చాలా వర్షపాతం గల ప్రాంతం
49. పర్మాప్రాస్ట్ అంటే?
1) ప్రత్యేక వన్యసంపద
2) ధృవప్రాంతంలోని వృక్షజాలం
3) అతిశీతల ఎడారి 4) అక్కడక్కడ రాళ్లు ఉండటం
50. మంచు బూట్ల వ్యక్తి అంటే?
1) పిగ్మీలు 2) బిడౌనులు
3) కాకసాయిడ్‌లు 4) ఎస్కిమోలు
51. ఎస్కిమోల నివాస ప్రాంతం కానిది?
1) అలస్కా 2) గ్రీన్‌లాండ్ 3) కెనడా 4) ఆస్ట్రేలియా
52. టండ్రా అంటే?
1) ఉత్తర ధృవ ప్రాంతం 2) దక్షిణ ధృవ ప్రాంతం
3) పశ్చిమ ధృవ ప్రాంతం 4) తూర్పు ప్రాంతం
53. ఎస్కిమోల ఆయుధం?
1) ఆల్ముయిట్ 2) హార్పూన్
3) యుపిక్ 4) ఇన్యుపిక్
54. ఎస్కిమోల భాష కానిది?
1) ఆల్ముయిట్ 2) యుపిక్
3) ఇన్యుపిక్ 4) ఇన్యుయిట్
55. ఎస్కిమోలు నీటి రవాణాకు దేన్ని వాడతారు?
1) స్లెడ్జిలు 2) ఉమియాక్స్
3) కయాక్స్ 4) హార్పూన్
56. చెక్క చట్రంపై జంతువుల చర్మంతో చేసిన పడవ?
1) స్లెడ్జిలు 2) ఉమియాక్స్
3) కయాక్స్ 4) హార్పూన్
57. ఇగ్లూ అంటే?
1) ఇల్లు 2) భవనం 3) రక్షణస్థావరం 4) ఆశ్రయం
58. రాతి పలకల ఇళ్లను ఎక్కడ నిర్మించారు?
1) గ్రీన్‌లాండ్ 2) పశ్చిమ అలస్కా
3) ఉత్తర అలస్కా 4) తూర్పు మధ్య ప్రాంతం
59. కింది వాటిలో తప్పుగా జతపర్చిన దాన్ని గుర్తించండి.
1) ముక్‌లుక్‌లు - వీరి బూట్ల వ్యక్తి
2) పర్కాలు - తలను కప్పి ఉంచే కోటు
3) షమాన్లు - ఆచారాలు నిర్వహించేవారు
4) వైకింగ్‌లు - ఎస్కిమోల సంతతివారు
60. ఎస్కిమోలు, బయటివాళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని ఏమంటారు?
1) వృద్ధి 2) పతనం
3) వృద్ధి, పతనం 3) ఏదీకాదు
61. ఉత్తర ధృవ ప్రాంతంలో ఏ ఏడాది తరువాత చమురు అభివృద్ధి జరిగింది?
1) 1960 2) 1950 3) 1980 4) 1970