National Biological Research Institutes - జాతీయ జీవశాస్త్ర పరిశోధనా సంస్థలు
VINAYS INFO
March 21, 2022
National Biological Research Institutes - జాతీయ జీవశాస్త్ర పరిశోధనా సంస్థలు
- భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) - న్యూఢిల్లీ
- జాతీయ వృక్షశాస్త్ర పరిశోధనా సంస్థ (NBRI) - లక్నో
- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB)
- కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ (CLRI) - చెన్నై.
- సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (CCMB) - హైదరాబాద్.
- సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CDRI)- లక్నో,
- కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (CFTRI)- మైసూర్.
- సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్ (CIMAP) - చెన్నై.
- బోస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (BRI) - కోల్కతా.
- పారిశ్రామిక విష పదార్థాల పరిశోధనా సంస్థ (ITPRI) లక్నో.
- కేంద్ర ప్రజారోగ్య ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ (CPHERI) - నాగ్పూర్,
- బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI) - కోల్కతా
- జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI)- కోల్కతా
- నేషనల్ బ్యూరో ఆఫ్ ఏనిమల్ జెనిటిక్ రీసెర్చ్
- (NBAGR)- కర్నాల్.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజీ (NIB)- న్యూఢిల్లీ.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (NII) - న్యూఢిల్లీ.
- ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ బయో టెక్నాలజీ & జెనిటిక్ ఇంజనీరింగ్ - న్యూఢిల్లీ.
- నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనిటిక్ రీసోర్స్ - న్యూఢిల్లీ.
- నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ - న్యూఢిల్లీ.
- ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమ్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ - న్యూఢిల్లీ.
- నేషనల్ సెంటర్ ఫర్ బయాలజికల్ సైన్సెస్ - బెంగుళూరు.
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో బోటనీ - లక్నో.
- బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియో బోటనీ - లక్నో
- జాతీయ ఆర్కిడ్ మొక్కల పరిశోధన కేంద్రం - పెకియాంగ్.
- సెంటర్ సర్ స్టెమ్సెల్ రీసెర్చ్ - హైదరాబాద్.
- నేషనల్ సెంటర్ ఫర్ లాబొరేటరీ ఏనిమల్ సైన్సెస్ - హైదరాబాద్.
- సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోసిస్ - హైదరాబాద్.
- ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ ఆఫ్ లైఫ్సైన్సెస్ -భువనేశ్వర్.
- ఇండియన్ వైరల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ - లక్నో.