15. తెలంగాణలో సాధారణంగా పడే వర్షపాతాలు?
1) అధిక 2) అత్యల్ప 3) అల్ప 4) ఏదీకాదు
16. సూర్యుని శక్తి భూమి ఉపరితలాన్ని చేరుకోవడాన్ని ఏమంటారు?
1) సౌరపుటం 2) సౌరవికిరణం
3) భూవికిరణం 4) అల్బిడో
17. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని ఏమంటారు?
1) పరావర్తన కోణం 2) పతన కోణం
3) వక్రీభవనకోణం 4) ఏదీకాదు
18. 40 యూనిట్ల సూర్యపుటాన్ని పొందే ప్రాంతం ఎన్ని డిగ్రీల అక్షాంశం వద్ద ఉంటుంది?
1) 00 2) 450 3) 661/2 4) 900
19. 450 అక్షాంశం వద్ద ఉన్న ఉత్తర ప్రాంతం ఎన్ని యూనిట్ల సూర్యపుటాన్ని పొందుతుంది?
1) 100 2) 75 3) 50 4) 40
20. 100 యూనిట్ల సూర్యపుటాన్ని పొందే ప్రాంతం?
1) ధృవాలు 2) ఆయనరేఖావద్ద
3) భూమధ్యరేఖ 4) ఏదీకాదు
21. ఎండగా ఉన్నప్పుడు అన్నింటికంటే ముందు ఏది వేడెక్కుతుంది?
1) చెట్లు, మొక్కలు 2) నీటి ఉపరితలం
3) భూమి ఉపరితలం 4) వాతావరణం
22. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు (CO2) పెరిగితే భూవికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీన్ని ఏమంటారు?
1) భూపటలం 2) భూగోళం వేడెక్కడం
3) ఉష్ణోగ్రతా విలోమనం 4) భూవికిరణం
23. సాధారణంగా ఎన్ని మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ ఎంత మేర ఉష్ణోగ్రత తగ్గుతుంది?
1) 100, 50C 2) 1000, 50C
3) 1000, 60C 4) ఏదీకాదు
24. ఢిల్లీలో జనవరిలో 200C ఉష్ణోగ్రత ఉంటే, సిమ్లాలో ఉండే ఉష్ణోగ్రత?
1) 270C 2) 150C 3) 80C 4) 30C
25. కిందివాటిలో ఉష్ణోగ్రత వైవిధ్యం ఎక్కువగా ఉండనిది?
1) హైదరాబాద్ 2) నాగపూర్
3) వైజాగ్ 4) భోపాల్
26. కింది వాటిలో ఉష్ణోగ్రత వైవిధ్యం ఎక్కువగా ఉండేది?
1) హైదరాబాద్ 2) పనాజి 3) వైజాగ్ 4) ముంబై
27. హైదరాబాద్, భోపాల్, నాగపూర్‌లు ఏ శీతోష్ణస్థితికి ఉదాహరణలు?
1) సముద్ర ప్రభావిత 2) ఖండాంతర్గత
3) 1, 2
4) సముద్ర ప్రభావిత ఎక్కువ, ఖండాతర్గత శీతోష్ణస్థితి తక్కువ
28. వార్షిక సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం?
1) సింగపూర్ 2) షాంఘై
3) వ్లాడివోస్టాక్ 4) ఇండియా
29. ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం?
1) వ్లాడివోస్టాక్ 2) జైసల్మేర్
3) అల్ అజీజియా 4) ఏదీకాదు
30. ప్రపంచంలో ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం?
1) వ్లాడివోస్టాక్ 2) జైసల్మేర్
3) అల్ అజీజియా 4) ఏదీకాదు
31. మొక్కలకు అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా కల్పించి అన్నిచోట్ల పంటలు పండించేందుకు చేసే ప్రయత్నాన్ని ఏమంటారు?
1) పబ్లిక్ గృహాలు 2) ఇందిరమ్మ గృహాలు
3) హరిత గృహాలు 4) వరద గృహాలు
32. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం?
1) జపాన్ 2) నార్వే 3) స్విట్జర్లాండ్ 4) మలేషియా
33. సూర్యుడు మొదట ఉదయించే దేశం?
1) జపాన్ 2) నార్వే 3) రష్యా 4) ఇండియా
34. సూర్యుడు చివరగా అస్తమించే దేశం?
1) ఇండియా 2) అలస్కా 3) కెనడా 4) లాబ్రడార్
35. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు?
1) భూమండలం 2) భూపరిభ్రమణం
3) భూభ్రమణం 4) ప్రకాశవృత్తం