1. నైరుతి రుతు పవనాల్లో ఒక శాఖ అయిన అరేబియా శాఖ ఏ రాష్ర్టానికి వర్షాన్ని కలుగజేయదు?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) మిజోరం 4) మహారాష్ట్ర
2. నైరుతి రుతు పవనాలవల్ల వర్షపాతం పొందని పట్టణం?
1) ముంబై 2) చెన్నై
3) హైదరాబాద్ 4) బెంగళూరు
3. నైరుతి రుతు పవనాలు తెలంగాణ రాష్ర్టానికి ఏ నెలకి చేరుకుంటాయి?
1) జూలై మధ్య 2) జూన్ మధ్య
3) మే మధ్య 4) ఆగస్టు మధ్య
4. పశ్చిమ కనుమలు లేని రాష్ట్రం?
1) తమిళనాడు 2) కేరళ
3) గోవా 4) తెలంగాణ
5. రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం పొందే జిల్లా?
1) ఖమ్మం 2) ఆదిలాబాద్
3) నిజామాబాద్ 4) మహబూబ్‌నగర్
6. వర్షాన్ని కొలిచే పరికరం?
1) వర్షమాపకం 2) ఆర్థ్రత మాపకం
3) పీడన మాపకం 4) భారమితి
7. ఆగ్నేయ దిశ నుంచి వీచిన రుతుపవనాలు ఏ రాష్ర్టాల మీదుగా ప్రయాణిస్తాయి?
1) పాట్న, కోల్‌కతా 2) పాట్న, లక్నో
3) పాట్న, రాంచీ 4) ఏదీకాదు
8. పశ్చిమబెంగాల్, ఢిల్లీకి ఏ దిశ నుంచి రుతుపవనాలు వీచి వర్షాన్ని ఇస్తాయి?
1) నైరుతి 2) ఆగ్నేయ 3) వాయవ్య 4) ఈశాన్య
9. ఏ రుతుపవనాలను తిరోగమన నైరుతి రుతుపవనాలు అంటారు?
1) ఈశాన్య 2) నైరుతి 3) వాయవ్య 4) ఈశాన్య
10. నైరుతి రుతుపవనాల వల్ల మొదటగా వర్షంపడే రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) కర్ణాటక 3) తెలంగాణ 4) కేరళ
11. నైరుతి రుతుపవనాల వల్ల వర్షం పొందని రాష్ట్రం?
1) మహారాష్ట్ర 2) తమిళనాడు
3) తెలంగాణ 4) కేరళ
12. నైరుతి రుతుపవనాల వర్షం తక్కువగా పడే రాష్ట్రం?
1) ముంబై 2) భోపాల్ 3) గాంధీనగర్ 4) జైపూర్
13. నైరుతి రుతుపవనాలు చివరగా చేరే రాష్ట్రం?
1) జమ్ముకశ్మీర్ 2) రాజస్థాన్
3) పంజాబ్ 4) ఆంధ్రప్రదేశ్
14. దేశంలో అత్యధిక, అత్యల్ప వర్షపాతాలు నమోదైన ప్రాంతాలు?
1) మేఘాలయ, మణిపూర్
2) మేఘాలయ, జైసల్మేర్
3) జైసల్మేర్, అసోం 4) ఏదీకాదు