కూచిపూడి నృత్యం, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాలోని కూచిపూడి (మొవ్వ మండలం) గ్రామంలో ఆవిర్భవించింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది.
కొందరు ప్రముఖ కూచిపూడి నర్తకులు
Also Read : 6వ తరగతి తెలుగు : డా.పల్లా దుర్గయ్య | Dr.Palla Durgaiah
- వెంపటి చినసత్యం
- భరణి శంకర్
- నాట్యాచార్య షేక్ ఖలీల్ (గుంటూరు)
- అనురాగ్ దేబ్ (కలకత్తా)
- దేవాశిష్ ప్రధాన్ (కలకత్తా)
- జయరామ రావు
- శ్రీనివాసరావు
- వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి
- ఉమా రామారావు
- తాడేపల్లి పేరయ్య
- చింతా కృష్ణమూర్తి
- కోరద నర్సింగరావు
- మృణాళినీ సారాభాయి
- బాలకొండల రావు
- కృష్ణ భారతి
- పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ
- స్వాగత్ కూచిపూడి
- సూర్య నారాయణ శర్మ
- యశోదా ఠాకూర్
- విజయ్ పాల్ పథ్లోతు
- వంశీకృష్ణ శర్మ
- మాళవికా రాంప్రసాద్
- ఇందిరా శ్రీ రాం దీక్షిత్
- సి.ఆర్.ఆచార్యులు
- నటరాజ రామకృష్ణ
- శోభా నాయుడు
- వేదాంతం వెంకట నాగ చలపతిరావు
- గురు జయరామారావు
- వేదాంతం వనశ్రీ రావు
- వేదాంతం సత్యనారాయణ శర్మ
- ఘంటా సరళ కుమారి
- యామినీ కృష్ణమూర్తి
- స్వప్నసుందరి
- రాధారెడ్డి, రాజారెడ్డి
- మంజు భార్గవి
- వెంపటి రవి
- శశికళ పినుమర్తి
- కమలా రెడ్డి
- కమల అయ్యలరాజు
- సంధ్యశ్రీ ఆత్మకూరి
- శారద జమ్మి
- అనురాధ నెహ్రూ
- హిమబిందు చల్లా
- యామిని సారిపల్లి
- లలిత సింధూరి
- వేదాంతం సిద్ధేంద్ర వరప్రసాద్
- ఆనంద శంకర్ జయంత్
- పద్మజారెడ్డి
- యేలేశ్వరపు శ్రీనివాసులు
- పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక
- జూనియర్ ఎన్.టి.ఆర్