Type Here to Get Search Results !

Vinays Info

Telangana Songs and its writers | తెలంగాణ పాటలు వాటి రచయితలు

Telangana Songs and its writers | తెలంగాణ పాటలు వాటి రచయితలు

  1. జయజయహే తెలంగాణ - అందేశ్రీ
  2. వందనాలమ్మ నీకు - జయరాజు
  3. అమ్మ తెలంగాణామా,పొడుస్తున్న పొద్దు మీద - గద్దర్
  4. ఊరు మనదిరా - గూడ అంజయ్య
  5. నా వీర తెలంగాణ కోటి రతనాల వీణా - దాశరథి కృష్ణమాచార్యులు
  6. పల్లె కన్నీరు పెడుతుంది - గోరేటి వెంకన్న
  7. ఏవి మన పల్లెలోన - రసమయి బాలకిషన్
  8. ఆడుదాం డప్పుళ్ల దరువేయరా - విమలక్క
  9. తల్లి భారతి వందనం - దశరథి
  10. నాగేటి సాళ్ళల్లా నా తెలంగాణ - నందిని సీదారెడ్డి
  11. తెలుగు జాతి మనది - సి.నారాయణ రెడ్డి
  12. బండెనుక బండి కట్టి - యాదగిరి
  13. గారడి చేస్తుండ్రు గడిబిడి చేస్తుండ్రు - కె.సి.ఆర్
  14. పోమంటే పోవేరా - గోరేటి వెంకన్న
  15. వీరులారా వందనం - దరువు ఎల్లన్న
  16. తెలంగాణ గట్టు మీద సందమమయ్యా - ఆర్.నారాయణ మూర్తి
  17. పల్లెటూరి పిల్లగాడా - సుద్దాల హనుమంతు
  18. తల్లి తెలంగాణ - కిషోర్
  19. చూడు తెలంగాణ - చుక్క నీరు లేని తెలంగాణా - అందేశ్రీ
  20. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయిచిన - అభినయ శ్రీనివాస్
  21. పసులు గాసే పొరగాడా - సుద్దాల అశోక్ తేజ
  22. బతుకమ్మ బతుకమ్మ - గోరేటి వెంకన్న
  23. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా - గద్దర్
  24. అమరవీరులారా అందుకోండి వందనం - నంద్యాల శ్రీనివాస్
25.కాలంబు రాగానే కాటేసి తీరాలే - కాళోజి నారాయణ రావు

- వినయ్ కుమార్ ముక్కాని

Post a Comment

5 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Ayyonivva nuvvu avvoniva song pettaledhu enti bro

    ReplyDelete
  2. Chooda chakkani thalli chukkallo jabilli song evaru

    ReplyDelete
  3. Candidates who will appear in the examination conducted for Telangana govt job shall be able to check their result after the commencement of the examination. Telangana Sarkari Recruitment result will be declared by recruitment board in online mode. Candidates have to use their Application Number/ Registration Number etc.

    ReplyDelete

Top Post Ad

Below Post Ad

Ads Section