- లిన్నేయస్ అనే శాస్త్రవేత్త వరికి ఒరైజా అని పేరు పెట్టాడు.
- ఒరైజా సటైవా అనే వరి రకాన్ని ఆసియా ఖండంలో పండిస్తున్నారు.
- ఒరైజా గ్లాబెర్రిమా అనే వరి రకాన్నీ అమెరికాలో పండిస్తున్నారు.
- ఒరైజా గ్లూమోపాట్యూలా వరి రకాన్ని అమెరికాలో సాగుచేస్తున్నారు.
- నెల్లూరు అనే ప్రాంతంలో పండించే మొలగోలుకులు పేరెన్నికగన్న సాంప్రదాయ వరి వంగడం.
- కర్నూలు జిల్లాలో పండే సోనా రకం బియ్యం ఎంతో ప్రసిద్ధి చెందినది.
- సాంప్రదాయ వరి వంగడాలు - రవి,హంస,మసూరి,పాల్గుణ,ir40
Vinays Info | VINAYS INFO